చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నీ తల్లీచెల్లెళ్లను అవమానించాడని తెలిసీ ..నీచుడికి నీడనిస్తావా!

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

by చైతన్యరధం
Nov 9, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ ఆడిన డ్రామా కోడికత్తి దాడి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇదేనా జగన్‌ నీ నైజం
  • వర్రా రవీంద్ర రెడ్డిని వెనకేసుకు రావడం నీకే చెల్లింది
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

అమరావతి (చైతన్యరథం): తన కన్నతల్లి, తోబుట్టువులపై అశ్లీలంగా పోస్టులు పెట్టిన సోషల్‌ మీడియా సైకో వర్రా రవీంద్ర రెడ్డి అత్యంత అమాయకుడని చెబుతూ అతడి కోసం ఎంతమంది లాయర్లనైనా పెడతాననడం జగన్‌ రెడ్డి నీచ నైజానికి అద్దం పడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విరుచుకు పడ్డారు.  మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్ల మాట్లాడుతూ జగన్‌ తల్లీచెల్లెళ్లపై వర్రా రవీంద్రా రెడ్డి పెట్టిన పోస్టులను ఒక్కొక్కటిగా చదువుతూ పలు ప్రశ్నలు సంధించారు. జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేసిన వర్రా రవీంద్రారెడ్డిని జగన్‌ వెనకేసుకరావడం సిగ్గుచేటన్నారు. జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన పోస్టులు అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ఆ పోస్టులు షర్మిల చూస్తే కత్తితో నిన్ను పొడవనా? నేను పొడుచుకోనా? అని జగన్‌ పైకి దండెత్తుతుందనడంలో సందేహం లేదన్నారు.

ఇంతటి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కాపాడడానికి జగన్‌ కు మనస్సెలా ఒప్పింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. వర్రా రవీంద్ర మంచివాడని జగన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో అనడం సిగ్గుకే సిగ్గనిపించేలా ఉందని ఎద్దేవా చేశారు. తన తల్లి, చెల్లిపై పెట్టిన పోస్టులపై జగన్‌కు రక్తం ఉడికి ఉంటుందనుకన్నామన్నారు. కానీ అలా జరగలేదన్నారు. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్‌ తన సొంత చెల్లిలా చూసుకున్నాడు అని వర్రా రవీంద్ర రెడ్డి పోస్టు పెడితే జగన్‌ ఈ విధంగా స్పందించడం చెల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయం తెలుస్తోందన్నారు. జగన్‌ గతంలో దుర్మార్గం, దురాలోచనలతో ఎదుటివారిని మానసికంగా హింసించి శునకానందం పొందేవారన్నారు. ఆ దురాలోచనే జగన్‌ తల్లిని, చెల్లిని తాకాయన్నారు. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని కాపాడడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి జగన్‌ వార్‌ రూమ్‌ పెట్టడం దుర్మార్గం అన్నారు. తల్లిని, చెల్లిని దూషిస్తే ఊరుకునేవారిలో జగన్‌ ప్రథముడని స్పష్టమయిందని అన్నారు. రాష్ట్ర పోలీసులు జగన్‌ పాలనకి అలవాటు పడ్డారన్నారు. వారు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై ఈడ్చి వేధించి ఆయన మృతికి కారణమైంది వైసీపీ ప్రభుత్వమే అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

ఈ విషయం జగమెరిగిన సత్యం అన్నారు. పదహారేళ్ల దళిత మహిళను ఐదుగురు దుండగులు పోలీసు స్టేషన్‌ వెనుక గదిలో అత్యాచారం చేసి పోలీసు స్టేషన్‌ ముందు పడేస్తే జగన్‌ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదన్నారు. గతంలో జగన్‌ అండ్‌ టీమ్‌ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లను, చివరకు తమను కూడా తిట్టారన్నారు. వారి వారి కుటుంబాలను కూడా నిందించారు అయినా సహించి వదిలేశాం. జగన్‌ తల్లి, చెల్లిల గురించి బూతు పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్టు చేయాలో? వద్దో జగనే చెప్పాలని నిలదీశారు. ఈ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో ఉగాండాలో ఉన్న ఒక కొడుకు సోషల్‌ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబుల్‌ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ పోస్టు పెడితే 70 ఏళ్ల వృద్ధుడైన అతని తండ్రిని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి హింసించారన్నారు. అప్పుడు జగన్‌ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జగన్‌ తల్లీ చెలెళ్ల గురించి వర్రా రవీంద్ర పెట్టిన పోస్టులు చూసి ఇతరులకే జుగుప్సకలిగిస్తుంటే.. జగన్‌ మాత్రం మౌనం వహించడంలో మర్మమేమిటో తెలియాలన్నారు. పత్రికల్లో రాయడానికి, చదవడాకి కూడా ఇబ్బందికరంగా ఉండే పదాలు ఆ పోస్టుల్లో రాశారు.

జగన్‌ కు ఓడిపోతేగానీ చట్టాలు, ప్రజాస్వామ్యం గురించి గుర్తుకు రావా అని నిలదీశారు. జగన్‌ ఆలోచనలు ఇతరులను మానసికంగా హింసించి, ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయన్నారు. పైశాచికం, రాక్షసానందం పొందడం జగన్‌ కు అలవాటన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వేచ్ఛ, పౌరసత్వం ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయన్నారు. పోలీసు వ్యవస్థను జగన్‌ జేబు సంస్థగా వాడుకున్నారన్నారు. అవినాష్‌ కాన్వాయ్‌లో దొంగ కార్లు ఉన్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు పరిపాలనలో చట్టాలను ఉల్లంఘించొద్దని పోలీసు సోదరులను కోరుతున్నానన్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బారావును జగన్‌ చులకన చేసి మాట్లాడారన్నారు. ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ ని అలా మాట్లాడొచ్చా? పోలీసు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఏం చేస్తోందని నిలదీశారు. ఎందుకు అతనిపై కేసు రిజిష్టర్‌ చేయలేదు అని అడిగారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. కావున జగన్‌పై కేసు నమోదు చేయాలన్నారు.

జగన్‌ హయాంలో చట్టబద్ధంగా నడిచే చంద్రబాబుపైనే 20 కేసులు నమోదు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తప్పు చేసిన పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలేది లేదని జగన్‌ సొల్లు మాటలు ఎవరికీ తెలియనివి కావన్నారు. న్యాయస్థానాలు జగన్‌ ని ఎందుకు ఇంత స్వేచ్ఛగా వదిలేశాయో అర్థం కావడంలేదు. 12 ఏళ్ల పాటు కేర్టుకు హాజరు కాకపోయినా జగన్‌ ని ఎందుకు కోర్టులు క్షమిస్తున్నాయో అర్థం కాకుండా ఉంది. Why courts allowed to free move. ఈ లిటిగేషన్‌ ఏంటో తెలియడంలేదు. జై చంద్రబాబు అన్నందుకు టీడీపీ అభిమాని పీక కోసేశారు. అప్పుడు జగన్‌ కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రాలేదు. జగన్‌ మానసిక స్థితి గురించి ఏమనుకోవాలో.. వైసీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య చెప్పారు.

Previous Post

గెలిచే దిక్కు లేక పోటీ నుంచి పరార్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 09-11-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

కార్యకర్త
@ May 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist