ఫోటో గ్యాలరీ మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు శంకుస్థాపన కార్యక్రమం కార్యకర్త @ October 2, 2026
ఫోటో గ్యాలరీ స్వాతంత్య్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు. October 2, 2026
ఫోటో గ్యాలరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించారు. October 1, 2026
ఫోటో గ్యాలరీ విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించారు. September 29, 2026
రక్షాబంధన్ సందర్భంగా ఒంగోలులో మహిళా కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీలు కట్టారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
మద్దిరాలపాడులో మంత్రి నారా లోకేష్ కు పెద్దఎత్తున కార్యకర్తల స్వాగతం పలికారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యకర్త @ August 28, 2026 మరింత సమాచారం
మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 27, 2026 మరింత సమాచారం
భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది. కార్యకర్త @ August 27, 2026 మరింత సమాచారం
People of AP, it’s kinda chic to have a CM who treats working 24×7 for the state as the bare minimum కార్యకర్త @ August 27, 2026 మరింత సమాచారం
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యకర్త @ August 25, 2026 మరింత సమాచారం