చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్‌

మాజీ మంత్రి జవహర్‌ ఉద్ఘాటన

by చైతన్యరధం
Jun 26, 2024 at 6:01am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దాడిశెట్టి రాజా.. నోరు అదుపులో పెట్టుకో
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇచ్చిన హామీల అమలు చేస్తున్న చంద్రబాబుపై హర్షం
  • రాష్ట్రంలో సంబరాలు మొదలయ్యాయి
  • పింఛన్‌దారులను మోసం చేసిన జగన్‌రెడ్డి
  • హామీల అమలుపై జగన్‌రెడ్డి చర్చకు సిద్దమా?
  • అన్నప్రాసన రోజే అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు

అమరావతి, చైతన్యరథం: అన్నప్రాసన రోజే అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందని.. పదవి పోయి పదిరోజులు కూడా కాకుండానే అదిఎప్పుడు చేస్తావ్‌ ఇది ఎప్పుడు చేస్తావ్‌ అంటూ పేర్ని నాని, కొడాలి లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఇచ్చిన ఐదు గ్యారెంటీలు మొదటి సంతకంతోనే అమలుపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్‌ ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్‌ లను ఎన్టీఆర్‌ పరిచయం చేశారు. 30 రూపాయలు ఉన్న పింఛన్‌ అప్పటి కాంగ్రెస్‌ కేవలం రూ. 75 మాత్రమే పెంచారు. నాడు చంద్రబాబు రూ. 75 ఉన్న పింఛన్‌ ను 200 కు పెంచారు. వైసీపీ అధికారంలోకి రావడానికి రూ. 2000 ఉన్న పింఛన్‌ ను 3 వేలకు పెంచుతానన్న జగన్‌ రెడ్డి సంవత్సరానికి రూ. 250 పెంచుతూ పింఛన్‌ దారులను దారుణంగా మోసం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా అధికారంలో లేని మూడు నెలలతో కలిపి జూలై 1న రూ. 7000 లను పింఛన్‌ దారులకు అందించడానికి కేబినెట్‌ ఆమోదించడం హర్షణీయం. పింఛన్‌ మీద ఆదారపడిన వ్యక్తులు, మహిళలు చంద్రబాబు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల స్టంట్‌ కోసం పింఛన్లు ఆపి వృద్ధుల మరణానికి కారణమైన పాపం జగన్‌ రెడ్డిని వెంటాడిరది. అన్ని హామీలు అమలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ రెడ్డి ఏ హామీని అమలు చేశాడో చెప్పడానికి చర్చకు సిద్ధమా ? నేను చర్చకు సిద్ధం. పెంచిన నాలుగువేల పింఛన్‌ లో రూ 2,845 ను చంద్రబాబే పెంచారు. మిగిలిన వారు పెంచింది కేవలం రూ. 1100 చిల్లరే.

పింఛన్ల సంఖ్యను పెంచిన చంద్రబాబు
సామాజిక బాధ్యతతో ఒంటరి మహిళలకు పింఛన్‌ ఇచ్చి వృద్ధులకు పింఛన్‌ పెంచి ఆదుకున్న మహనీయుడు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికోసం తపిస్తున్న నాయకుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ప్రజల సహకారం, దీవెనలు అవసరం. పదవి పోయి పదిరోజులు కూడా కాకుండానే అదిఎప్పుడు చేస్తావ్‌ ఇది ఎప్పుడు చేస్తావ్‌ అంటూ పేర్ని నానిలాంటి నేతలు పేలుతున్నారు. వైసీపీ నేతలకు మెదడు పాడై ఏమి మాట్లాడుతున్నారో తెలియడంలేదు. కుటుంబాలకు వృద్ధులు బరువుకాదు బాధ్యత అనేది తెలియజేసేందుకే పింఛన్‌ ను అందజేస్తున్నారు. 2014 జూన్‌ నాటికి 39 లక్షలు ఉన్న పింఛన్‌ లను చంద్రబాబు 54,25000లకు పెంచారు. జగన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎక్కడా పింఛన్‌ లు పెంచిన దాఖలాలు లేవు.

సంబంధితవార్తలు

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

1995 నాటి సీఎంను చూస్తారు

మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీ
డప్పుకళాకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు గౌరవ ప్రదంగా బ్రతికేలా పింఛన్‌ ఇచ్చి ఉదారతను చాటుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు. 1వ తారీఖునే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్లు పంపిస్తాం. ప్రతి నెల నాలుగు వేల పింఛన్‌ ఇంటికి వస్తుంది. ఇచ్చి హామీలు అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యం. చంద్రబాబు పాలనలో స్వర్ణయుగం మొదలవుతోంది. ఒకవైపు ఆదాయం పెంచుతూనే సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నాం. పేదలపట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల చంద్రబాబుకు ఏవిధమైన వైఖరి ఉందో పెంచిన పింఛనే తెలియజేస్తుంది. అన్నప్రాసన రోజు అవకాయ పెట్టమనేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. పేర్నినాని, కొడాలి నాని, జగన్‌ రెడ్డి లు మాత్రమే సైకోలు కాదు అనుచరులు కూడా అలాగే ఉన్నారు. బెంగుళూరు ఉదంతమే ఉదాహరణ. ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తాం. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తాం. జగన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాలేడని వాళ్ల కార్యకర్తలే చెబుతున్నారు. తన అనుంగులకు బిల్లులు క్లియర్‌ చేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఆపారు. అందుకే రాళ్లతో దాడి చేశారు. జగన్‌ రెడ్డి వారినుండి తప్పించుకోవడానికి బెంగళూరు పారిపోయాడు. జగన్‌ రెడ్డికి మొదటి నుండి భయమే… నేడు సెంట్రల్‌ జైల్‌ కు కూడా లేని సెక్యూరిటీ తన ఇంటికి పెట్టుకున్నాడు.. హెలిప్యాడ్‌ కూడా ఇంట్లోనే ఉంది. కోడికత్తి డ్రామాలు, జగన్‌ రెడ్డి వలన ఇబ్బంది పడిన వ్యక్తులతో ఏర్పడిన భయం వలన తనకు అభద్రత ఉంటే ఉండొచ్చు. అందుకే 980 మందికి సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఒక ప్రధానికి కూడా ఇంత సెక్యూరిటీ ఉంటుందో లేదో తెలియదు. చేసిన నేరాలు వెంటాడుతాయన్న భయంలో జగన్‌ రెడ్డి ఉన్నాడు’’ అని జవహర్‌ విమర్శించారు.

Tags: జగన్ రెడ్డి అబద్ధపు హామీలుపింఛన్ల పంపిణీపెన్షన్మాజీ మంత్రి జవహర్‌
Previous Post

పతిపక్ష నేతగా అవసరం లేదని ప్రజలే తీర్పునిచ్చారు

Next Post

ప్రజాకాంక్ష నెరవేరుస్తా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist