చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సెహభాష్‌..ఎమ్మెల్యే కోటంరెడ్డి!

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేకి మంత్రి లోకేష్‌ అభినందనలు

by చైతన్యరధం
Mar 10, 2025 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
సెహభాష్‌..ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శ్రీకారం
  • దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఇదో అరుదైన ఘట్టం
  • సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధికే అత్యంత ప్రాధాన్యత
  • నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేకి మంత్రి లోకేష్‌ అభినందనలు

అమరావతి (చైతన్యరథం): నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించటంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ అభినందనలు తెలియజేశారు. బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని ఎక్స్‌లో మంత్రి లోకేష్‌ పోస్ట్‌ చేశారు.
రికార్డు దిశగా అడుగులు ఇలా..
కాగా.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కొత్త ఒరవడిని సృష్టించారు. ఆదివారం ఒక్క రోజే 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆశీస్సులతోనే ఈ స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. రూరల్‌ నియోజకవర్గం అత్యధికం సిటీలోనే ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్న మౌలిక సమస్యలను గుర్తించి.. కొద్దిపాటి ఖర్చుతో అయిపోయే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు కోటంరెడ్డి ఏర్పాట్లు చేసుకుని, ఇలా రెండు, మూడు వందల పనులను గుర్తించారు. నెల్లూరు నగరానికి చెందిన మంత్రి నారాయణతో కలిసి ప్రయత్నించి నిధులు తెచ్చుకున్నారు. ప్రజాభాగస్వామ్యంతోనే పనులు ప్రారంభిస్తున్నారు. తన చుట్టూ తిరిగే వారికి ఏమీ ఉండదని.. ప్రజల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దాన్ని కోటంరెడ్డి వంద శాతం ఆచరిస్తున్నారు.
వైసీపీలో ఉండగా చేయలేకపోయిన పనులన్నీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇప్పుడు వరుసపెట్టి పూర్తి చేయిస్తున్నారు. శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టబోవడం లేదని, ఇప్పుడు మొదలుపెట్టిన పనులన్నీ 60 రోజులలో పూర్తిచేస్తానని ప్రజలకు వాగ్ధానం చేశారు. తనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుకనే శంకుస్థాపనలు చేసి 60 రోజులలో అన్ని పనులు పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. అయితే తానేమీ ఇదేదో ఘనకార్యంగా భావించడం లేదని, ప్రజలు తనపై నమ్మకంతో మళ్ళీ గెలిపించారు కనుక వారి ప్రతినిధిగా నియోజకవర్గంలో వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి.. తన నియోజకవర్గంలో చిన్నచిన్న పనులకు కూడా నిధులు మంజూరు చేయడం లేదంటూ, ఓ డ్రైనేజీపై వంతెన కోసం నడుం మేర మురుగు నీటిలో నిలబడి నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. అధికారంలో ఉన్నది తన పార్టీనా, ప్రత్యర్థి పార్టీనా.. అన్న తేడా లేకుండా తన నియోజకవర్గంలో అభివృద్ధిపైనే గురిపెట్టి కోటంరెడ్డి సాగుతూ ఉంటారు. ఆదివారం నాటి రికార్డు ప్రారంభోత్సవాల్లోనూ ఆయన తనదైన శైలిని పాటించారు. ఆయా పనులను ఆయన కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలతోనే ప్రారంభింపజేశారు. ఈ చర్యతో అటు అభివృద్ధికే కాకుండా ఇటు పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకూ కోటంరెడ్డి సమప్రాధాన్యం ఇచ్చారు.
ఈ తరహాలో ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా ఇన్నేసి పనులను ఒకే రోజు శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. అందుకే కోటంరెడ్డిని అభినందిస్తూ మంత్రి లోకేష్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.
కూటమిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ తమ నియోజకవర్గాలలో గుంతలు పడిన రోడ్లకు మరమత్తులు చేయించుకున్నారు. అవసరమైన చోట కొత్త రోడ్లు వేయించుకున్నారు. తమ తమ నియోజకవర్గాలలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక పనులను చకచకా చేయించుకుంటున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైన చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేక అధికార వైసీపీ ఎమ్మెల్యేల చేతులెత్తేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు జోరుగా పనులు చేయించుకుంటున్నారు. దీన్ని బట్టే జగన్‌ పాలనకు, ప్రగతి కాముకుడు చంద్రబాబు నాయుడు పాలనకు తేడా అర్థం చేసుకోవచ్చు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

Previous Post

సీఎంఆర్‌ఎఫ్‌..పేదలకు వరం

Next Post

టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల కన్నుమూత

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
విశాఖ.. ఇక సాంకేతిక పతాక!
ఆంధ్రప్రదేశ్

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక
ఆంధ్రప్రదేశ్

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు

చైతన్యరధం
@ April 28, 2026
వెల్కమ్ గూగుల్!
ఆంధ్రప్రదేశ్

వెల్కమ్ గూగుల్!

చైతన్యరధం
@ April 28, 2026
ఏయూ ఇనిస్టిట్యూషన్ కాదు.. ఎమోషన్!
ఆంధ్రప్రదేశ్

ఏయూ ఇనిస్టిట్యూషన్ కాదు.. ఎమోషన్!

చైతన్యరధం
@ April 28, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist