ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు : మంత్రి నారా లోకేష్ హామీ
అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ‘‘ప్రజాదర్బార్’’ కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ...









