• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటు : మంత్రి నారా లోకేష్‌ హామీ

‘‘ప్రజాదర్బార్‌’’ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు

చైతన్యరధం by చైతన్యరధం
June 26, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటు : మంత్రి నారా లోకేష్‌ హామీ
0
SHARES
130
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ‘‘ప్రజాదర్బార్‌’’ కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరితో పాటు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సామాన్య ప్రజలు ‘‘ప్రజాదర్బార్‌’’ కార్యక్రమం ద్వారా యువనేత తమకు అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించి, నారా లోకేష్‌ ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్‌

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటుచేసి కార్మికులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటుచేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహా గోల్డ్‌ స్మిత్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్‌ చేతుల మీదుగానే ఈ సొసైటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఏవిధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ఆర్కే రైట్‌ హ్యాండ్‌ పై చర్యలు తీసుకోండి

ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న సూపర్‌ వైజర్‌ పిల్లి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్‌ హ్యాండ్‌ గా పేరుగాంచిన డి.రాంబాబును విధుల నుంచి తొలగించాలని మహిళా కార్మికులు నారా లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికులపై ఇష్టానుసారంగా వ్యక్తిగత ధూషణలకు దిగడంతో పాటు వేతనం తగ్గించారని ఫిర్యాదు చేశారు. తమ వేతనాలు పెంచాలని, రైతు కూలీ పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని యువనేతను కోరారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు.

‘‘ప్రజాదర్బార్‌’’ లో వినతుల వెల్లువ

గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన సీఆర్డీయే పెన్షన్‌ ను పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన తాడిబోయిన నాగరాజు నారా లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం పొందుగలలో తనకు వంశపారపర్యంగా వచ్చిన వ్యవసాయ భూమి, నివాస స్థలాన్ని తన బంధువులు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మంగళగిరి చెందిన మల్లెల రామారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన ఎమ్‌.సుజాత కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పాత మంగళగిరికి చెందిన నాగ భవాని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన మెడికల్‌ కాలేజీలలో వైసీపీ ప్రభుత్వం మేనేజ్‌ మెంట్‌ కోటా కింద 50శాతం ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేసేలా జీవో నెం.107, 108 జారీ చేశారని, దీని వల్ల అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతుతున్నారని, తక్షణమే ఆయా జీవోలను రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. భర్త లేని తనకు ఇల్లు మంజురు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎస్‌.పద్మజ కోరారు. ఏపీ కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌, టెక్నికల్‌ బోటు సిబ్బందిని వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించందని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ కోస్టల్‌ సెక్యురిటీ పోలీస్‌ బోట్‌ క్రూస్‌ ఉద్యోగులు కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్‌ వారికి హామీ ఇచ్చారు.

Tags: ప్రజాదర్భార్మంగళగిరి నియోజకవర్గంమంగళగిరి ప్రజలుమంత్రి నారా లోకేష్యువనేత నారా లోకేష్‌
Previous Post

సకాలంలో విత్తనాలు సరఫరా చేయండి

Next Post

దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

Next Post
దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సొబగులు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.