చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

నవశకానికి నాంది!

నేడు సీఎం చంద్రబాబు క్వాంటం టాక్‌

by చైతన్యరధం
Dec 23, 2025 at 6:25am
in ముఖ్య వార్తలు
నవశకానికి నాంది!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వేలమంది టెక్‌ విద్యార్థులతో సీఎం చారిత్రాత్మక ప్రసంగం
  • క్యూబిట్‌, వైసర్‌ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రామ్‌ నిర్వహణ
  • క్వాంటం నైపుణ్యాలు పెంచటమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం
  • భవిష్యత్‌ అవసరాలుగా తగ్గట్లుగా మానవ వనరుల అభివృద్ధి
  • 10 రోజుల్లోనే 50 వేలకు పైగా టెక్‌ విద్యార్థుల రిజిస్ట్రేషన్‌
  • వీరిలో 51 శాతం మహిళలే

అమరావతి (చైతన్యరథం): అమరావతి నుండి సీఎం చంద్రబాబు నవశకానికి నాంది పలకనున్నారు. అమరావతి క్యాంటం కంప్యూటర్‌ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. క్వాంటం టాక్‌ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం టెక్‌ విద్యార్థులను ఉద్దేశించి చారిత్రాత్మక ప్రసంగం చేయనున్నారు. క్వాంటం ఐటీ కంపెనీలు క్యూబిట్‌, వైసర్‌ సంస్థలతో సంయుక్తంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ క్వాంటం ప్రోగ్రామ్‌ కోసం 50 వేల మందికి పైగా టెక్‌ విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా..
దేశంలోనే అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సులో డిజిటల్‌ మాధ్యమం ద్వారా మంగళవారం ఉదయం 9.30 గంటలకు విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్‌ మ్యాప్‌ను సీఎం వివరించనున్నారు. భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించనున్న లక్ష్యాల గురించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. క్వాంటం ప్రోగ్రామ్‌ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం – క్యూబిట్‌- వైసర్‌ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కేవలం 10 రోజుల వ్యవధిలోనే 50 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారిలో 51 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దటంతో పాటు భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వాంటం ప్రోగ్రామ్‌ను చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 3 వేల మందికి తదుపరి స్థాయి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలాగే ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్‌, సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీఎస్‌ఐఆర్‌, సీడాక్‌, నేషనల్‌ క్వాంటం మిషన్‌లలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కూడా కల్పించనున్నారు. నేషనల్‌ క్వాంటం మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో ఏపీ నుంచి లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్‌ కరాండికర్‌, ఐఐటీ చెన్నై డైరెక్టర్‌ ప్రోఫెసర్‌ కామకోటి, వైసా డైరెక్టర్‌ ప్రాచీ వఖారియా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-06-2026

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

Previous Post

అమరావతిలో..అత్యాధునిక కల్చరల్‌ సెంటర్‌

Next Post

బెల్టుషాపులపై ఉక్కుపాదం

మరిన్ని వార్తలు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఆంధ్రప్రదేశ్

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే
ఆంధ్రప్రదేశ్

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం

చైతన్యరధం
@ June 6, 2026
‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో  విస్తరించండి
ఆంధ్రప్రదేశ్

స్బెర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి

చైతన్యరధం
@ June 4, 2026
ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య ఉద్యమంలా ‘యోగాంధ్ర’

చైతన్యరధం
@ June 4, 2026
హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్

హెల్తీ సిటిజన్తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

చైతన్యరధం
@ June 4, 2026
హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్

హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం

చైతన్యరధం
@ June 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం

రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం

చైతన్యరధం
@ June 6, 2026
‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లకు పచ్చజెండా

చైతన్యరధం
@ June 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

విశాఖను సీఐఎస్/రష్యా మార్కెట్లకు ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం

చైతన్యరధం
@ June 7, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు

ఏపీలో సేఫ్ & స్మార్ట్ సిటీ నిర్వహణకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపు ఏర్పాటు

చైతన్యరధం
@ June 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist