చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం మొదలైంది

బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత

by చైతన్యరధం
Nov 19, 2024 at 6:05am
in ముఖ్య వార్తలు
బీసీ సంక్షేమానికి పెద్దపీట బడ్జెట్‌ భేష్‌ : మంత్రి సవిత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ హయాంలోనే వారికి ఉన్నత గుర్తింపు దక్కింది
  • విద్యావంతులై వ్యాపారవేత్తలు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం
  • కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా అన్నివిధాలా ఆదుకున్నారు
  • అధికారికంగా భక్త కనకదాస జయంత్యుత్సవాలు హర్షణీయం
  • బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత

అనంతపురం(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం మొదలైందని బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత పేర్కొన్నారు. అనంతపురం గుత్తి రోడ్డులోని కె.టి.ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో సోమవారం శ్రీభక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను ఆమె ప్రారంభించా రు. మంత్రితో పాటు అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబిక లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పోలా భాస్కర్‌, రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ సంచాలకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.మల్లికార్జున, జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న తదితరులు పాల్గొన్నారు. ముందుగా కనకదాస చిత్రపటానికి వారంతా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్స వాలను అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జయంతోత్సవాలను విజయవంతం చేసిన కురుబ కుల బాం ధవులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీలు ముందుండాలన్నదే చంద్రబాబు లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకువచ్చి ఎంతగానో ఆదుకున్నారన్నారు. నాడు ఎన్టీఆర్‌ ఈ జిల్లాలో రామచం ద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీలను గుర్తించి వారు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకునేది తెలుగుదేశం పార్టీ అన్నారు. నేడు జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను కురుబలకు కేటాయించారని, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి మంత్రిని చేసి బీసీ సంక్షేమ శాఖ కేటాయించారన్నారు. బీసీలను చైతన్యవంతులు కావాలని, రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం మొదలైందందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనకదాస జయంతోత్సవాలు ప్రతి జిల్లా కేంద్రంలో చేయాలని రూ.12.50 కోట్ల నిధులు ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. భక్త కనకదాసు అందరూ సంయుక్తంగా ముందుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారని, ఊరూరా కీర్తనలు చేశారని తెలిపారు. కురుబ సామాజికవర్గంలో కనకదాసుకు గుర్తింపు గర్వ కారణమన్నారు. బీసీలు, బలహీనవర్గాల వారికి తెలుగుదేశం పార్టీ బ్యాక్‌ బోన్‌ అని చంద్రబాబు చెప్పారని, తన కూటమి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిం చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యావంతులై ప్రతి బీసీ వ్యాపారవేత్త కావాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. కురుబలు షీఫామ్‌ పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, వారికి రూ.50 లక్షల వరకు ప్రతి యూనిట్‌కు రుణాలు ఇవ్వడం జరు గుతుందన్నారు. యూనిట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీసీ సంక్షేమ శాఖ తరపున ఇచ్చే అవకాశం ఉందన్నారు. అందులో 10 శాతం లబ్ధిదారుని వాటా, 40 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం వస్తుందని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు లేవని, అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లకు వెయ్యి కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగిందని, బీసీలు అని రంగాల్లో ముందుండాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ కంకణం కట్టు కున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడం, అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. టీటీడీలో బోర్డ్‌ మెంబర్‌గా కురుబలకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని, శ్రీశైలం లో బోర్డ్‌ మెంబర్‌గా కురుబలకు ఇస్తామన్నారని తెలిపారు. బీసీ బిడ్డలు విద్యా వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం కావాలని అడిగారని, కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.
కురుబ కనకదాస కళ్యాణ మండపానికి రూ.20 లక్షలు
` అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
సామాన్య కుటుంబంలో జన్మించి కుల వివక్షతకు వ్యతిరేకంగా శ్రీ భక్త కనకదాస పోరాడారు. సమాజంలో అందరూ సమానమని, అందరూ మంచి మిత్రులుగా మెల గాలని కాంక్షించారు. సమాజానికి కనకదాస మార్గోపదేశం చేశారు. కురుబలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇంతకుముందు ఎవరూ అలా ప్రాధా న్యం ఇవ్వలేదు. తమను ఎన్నికల్లో గెలిపించిన వాల్మీకులు, కురుబ సామాజికవర్గాల వారికి పాదాభివందనం చేస్తున్నాం. కురుబలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కురుబ కనకదాస కళ్యాణ మండపం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటా యిస్తాం.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
` హిందూపురం ఎంపీ బి.కె.పార్థసారథి
ఎన్నికలకు ముందు భక్త కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించాలని చంద్రబాబుని అడిగితే ఆనాడు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ఈరోజు అధికారికంగా కనకదాసు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు. 15-20 సంవత్స రాల నుంచి కురుబ కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు ఎదుగుతు న్నారు. వారికి చదువు, సంస్కారం, పాలనలో భాగస్వామ్యం ఉంది. కర్ణాటకలో పుట్టిన భక్త కనకదాసు కురుబ కులానికి వన్నెతెచ్చిన వ్యక్తి. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నాం. కురుబలు అందరితో సమానంగా ఎదగాలంటే బాగా చదువుకుని ఆర్థికంగా ఎదిగి రాజకీయాల్లోకి రావాలి. ఇతర కులస్తులను గౌర వించాలి. అందరం సమానంగా ఎదిగి హక్కుల కోసం పోరాడుతూ కురుబల అభివృద్ధికి ఐకమత్యంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల హామీలన్నీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఉమ్మడి జిల్లాకు కేంద్రం నుంచి ఎంపీ నిధులు తీసుకు వస్తాం.. కురుబ కళ్యాణ మండపాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.
కురుబలకు చంద్రబాబు రాజకీయ ప్రాధాన్యం
` అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌
శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను అనంతపురంలో జరుపు కోవడానికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారు. పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన సవితమ్మకు మంత్రి పదవి, హిందూపురం పార్లమెంట్‌కు ఎంపీగా పార్థసారథికి అవకాశం కల్పించారు. కనకదాసు 1509లో జన్మించారు..సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఆయన రచనలు చేశారు.. కృష్ణ భక్తుడిగా తన జీవితాన్ని దైవానికి అంకితం చేశారు. సమాజంలో వివక్షతకు వ్యతి రేకంగా పోరాడి కురుబల ఆరాధ్య దైవంగా నిలిచారు. కురుబలకు అత్యధిక ప్రాధా న్యత ఇస్తూ వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది.
గొర్రెల యూనిట్లు, రుణాలతో కురుబలను ఆదుకోవాలి
`మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
పరిటాల కుటుంబం మొదటి నుంచి కురుబలకు అండగా ఉంటోంది. వారు కూడా కష్టకాలంలో తమ వెన్నంటే నడిచారు. పరిటాల రవి మొదటి నుంచి కురుబ కులస్థులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారు. ఆయన మరణాంతరం మా కుటుంబానికి కురుబలు అండగా నిలిచారు. ఒకప్పుడు పార్థసారథిని జడ్పీ ఛైర్మన్‌ను చేయడంతో పాటు..ఇంకా ఎంతోమంది కురుబలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించిన వ్యక్తి పరిటాల రవి. ఆ రోజుల్లో రామచంద్రయ్య వంటి వారిని ఎన్టీఆర్‌ మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కురుబలకు ప్రాధాన్యమిస్తూ.. వారికి అండగా నిలిచారు. చంద్రబాబు చొరవతోనే ఈ రోజు రాష్ట్రస్థాయిలో అధికారికంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో కురుబలు ఎక్కువగా ఉన్నారు..వారికి ప్రధానమైన వృత్తి గొర్రెల పెంపకం. ఇటీవల గొర్రెలు వ్యాధుల బారిన పడి చనిపోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే గొర్రెలకు ఇన్సూరెన్స్‌ చేయించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ను కోరారు. మరోవైపు మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి ప్రత్యేకంగా చొరవ తీసుకుని..జిల్లాకు మరీ ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలోని కురుబలకు గొర్రెలు, మేకల యూనిట్లు, రుణాలు ఎక్కువగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కురుబలకు ఇది గొప్ప పండుగ
` కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కనకదాసు రాష్ట్రస్థాయి జయంతోత్సవాలు కురుబలకు ఇది గొప్ప పండుగ. జిల్లాలో కురుబలు చాలామంది ఉన్నారు. వారికి చాలా సమస్యలు ఉన్నాయి. ఉమ్మడి అనంత జిల్లాకు అవసరమైన నిధులను తీసుకురావాలని ఎంపీలను కోరారు. వచ్చే సంవత్సరం నిర్వహించే కనకదాస జయంతికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానిసాం. కల్యాణదుర్గం పట్టణంలో కనకదాసు విగ్రహ ఏర్పాటు చేస్తాం. కురుబలకు అన్నివిధాలా తాము సహకరిస్తాం.
భక్త కనకదాసు జయంత్యుత్సవాలు హర్షణీయం
` జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌
కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను అనంతపురం జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి టీజీ భరత్‌, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీని వాసులుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ పోలా భాస్కర్‌, ఐఏఎస్‌, రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ సంచాలకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ కనకదాస రాష్ట్రస్థాయి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కలెక్టర్‌కు శాలువా కప్పి మెమోంటో అందజేసి మంత్రి సన్మానించారు. సీపీఐ నాయకులు జగదీష్‌, జిల్లా కురుబ కుల సంఘాల నాయకులు తిప్పటి ఈశ్వరయ్య, తగరకుంట కృష్ణమూర్తి, ఆంజనే యులు, ఆవుల కృష్ణయ్య, గంగులకుంట రమణ, సీనయ్య, విఠల గౌడ్‌, బాలాజీ, మల్లికార్జున, సోమశేఖర్‌ తదితరులను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ డీడీ ఖుష్బూ కొఠారి, ఆర్డీవో కేశవ నాయుడు, డీటీడబ్ల్యూవో రామాంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, తహసీల్దార్‌ హరికుమార్‌, పలువురు ప్రజాప్రతినిధులు, కురుబ, వెనుకబడిన తరగతుల సహకార సంఘాల నాయకులు, ఆయా శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous Post

మత్స్యకార ప్రాంతాల్లోనూ శ్రీవారి ఆలయాలు

Next Post

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అర్హులే

మరిన్ని వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్
ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం
ఆంధ్రప్రదేశ్

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు
ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌కు చర్యలు

చైతన్యరధం
@ October 2, 2026
ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కల్పనే మా ఏకైక ఎజెండా

చైతన్యరధం
@ October 1, 2026
పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

చైతన్యరధం
@ October 1, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist