చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ గులకరాయి కథ అడ్డం తిరిగింది

మళ్లీ మళ్లీ అవు డ్రామాలంటూ వర్ల రామయ్య ఎద్దేవ

by చైతన్యరధం
Apr 17, 2024 at 6:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
varla ramaiah

varla ramaiah comments on Jagan over meeting with Vijayakumar

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలీసులు మరో అమాకుడిని బలిచేయొద్దు
  • ఇద్దరికి తగిలిన రాయి ఎలా మాయమయింది
  • జగన్‌ నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు

అమరావతి (చైతన్యరథం): జగన్‌ గులకరాయి కథ అడ్డం తిరిగిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సృష్టించిన డ్రామా వారికే ఎదురుతిరిగిందన్నారు. జగన్‌ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి, అందులోని నటులు అభాసుపాలయ్యారు. ఒకే రాయి ఇద్దరికి తగిలి, కింద పడకుండా మాయమవడం ఆశ్చర్యంగా ఉంది. గులకరాయి కథ ఎవరు రచించారోగానీ కథలో పట్టులేదు, అందుకే రక్తి కట్టలేదు. గతంలో చిన్న కోడికత్తితో గుచ్చితే ఐదు సంవత్సరాలపాటు ఒక అమాయకుడిని జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్‌ రెడ్డిది. ఇప్పుడు గులకరాయి డ్రామాలో కూడా విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా ఒక అర్భకుడిని, అమాయకుడిని బలిచేయబోతున్నారు. జగన్‌ అధికార దాహానికి మరో అమాయకుడు జైలు పాలు కాబోతున్నాడు. ఒక అమాయకుడిని బలిచేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీపీ రాణాకు వర్ల హితవు చెప్పారు.

డ్రామా ప్రజలకు అర్థమయింది
చిమ్మ చీకటిలో జగన్‌ వైపు దూసుకు వచ్చిన రాయిని కెమెరాలో ఎలా బంధించగలరు? స్కాట్లాండ్‌ యార్డు పోలీసులు కూడా పట్టుకోలేని ఈ అగంతకుడిని మన పోలీసులు ఎలా పట్టుకున్నారు? వైసీపీ ట్రేడ్‌ మార్క్‌ గొడ్డలి అయితే గులకరాయి ఎందుకు వాడారు? అందుకే కథ అడ్డం తిరిగింది. జగన్‌, సజ్జలను సంతృప్తి పరచడానికి రాణా తాపత్రయపడటం మంచిదికాదు. గజమాలకు ఉన్న పుల్ల గుచ్చుకోగానే వెంటనే జగన్‌ చేయి పుల్ల గుచ్చుకున్న చోటికే వెళ్లటం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి నాటకం ప్రారంభమైంది. జగన్‌ టవల్‌ తో గాయాన్ని అద్దుకున్నారు. ఇదీ డ్రామాలో ఒక భాగమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్‌ కు అందించిన నాణ్యమైన వైద్యం కూడా డ్రామాలో భాగమే. గులకరాయి డ్రామా రచించిన రచయితకు నంది అవార్డు ఇవ్వాలి. జగన్‌ ఆడిరది ముమ్మాటికి డ్రామానే అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ గులకరాయి డ్రామాలో అద్భుతంగా నటించిన జగన్‌ కు ‘ఆస్కార్‌’ అవార్డు ఇవ్వాలని వర్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంబంధితవార్తలు

ఆదివాసీ బతుకుల్లో అభివృద్ధి వెలుగులు

సీఎం చంద్రబాబుకు ఎంపీ కేశినేని నివేదిక

విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం

మళ్లీమళ్లీ అవే డ్రామాలా..
రాష్ట్ర ప్రజల చెవుల్లో ఒకసారి పూలు పెట్టారు. జగన్‌ ఒక్క ఛాన్స్‌ అనడంతో ప్రజలంతా జగన్‌ భ్రమలో, మాయలో పడ్డారు. అసాధ్యపు వాగ్దానాలు నమ్మి ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. పదే పదే అదే డ్రామా ఆడకూడదు. అందుకే కథ అడ్డం తిరిగింది. రాష్ట్రంలో ఎక్కడ నలుగురు వ్యక్తులు చేరినా ముఖ్యమంత్రి డ్రామా బలే ఆడాడురా.. కాని ఫెయిల్‌ అయ్యాడురా అని మాట్లాడుకుంటున్నారు. విజయవాడ సీపీ రాణా ఈ విషయంలో తొందరపడొద్దు. అమాయకుడిని బలిచేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని వర్ల చెప్పారు.
కరెంటు పోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎవరైనా వీధుల్లో తిప్పుతారా? సెక్యురిటీ వారికి బుర్ర లేదు. ఫ్లాష్‌ లైట్లన్నీ వెలిగించి ఉండాల్సింది. లైట్లన్నీ ముఖ్యమంత్రిపై పడేలా చేయాల్సింది. కరెంటు లేని సమయంలో వాహనంపై ముఖ్యమంత్రి నిలబడతాను అని చెప్పినా సెక్యూరిటీ అధికారులు అంగీకరించకూడదు. అలాంటి సమయాల్లో నిలబడనీయకూడదు. మెడలు వంచి కింద కూర్చోబెట్టాలి. సెక్యురిటీ అధికారుల డ్యూటీ అది. ముప్పు నుంచి తప్పించడానికే ఇలా చేస్తారని వర్ల వివరించారు.

ఆ రాయి ఎక్కడికి ఎగిరిపోయంది?
మాకొద్దు ఈ జగన్‌ అని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. అఖండ మెజార్టీతో మరలా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో బెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం జగన్‌ కు కూడా అర్థమయింది. అందుకే ఏదో ఒక డ్రామా ఆడి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఎవరైనా ఎక్కడి నుంచో దూరం నుంచి చిన్న రాయి విసిరి హత్యా ప్రయత్నం చేస్తారా? ఇదంతా కట్టుకథ కాకపోతే మరేంటి? గులకరాయితో కొట్టి చంపాలనే ప్లాన్‌ ఎవరికీ రాదు. ఈ కట్టుకథ అల్లిన విజయవాడ పోలీసులకే ఆ ఘనత దక్కుతుంది. హత్యా ప్రయత్నం లేదు, గులకరాయి లేదు, దండలో పుల్ల తగిలి ఉంటుంది తప్పితే మరొకటి కాదని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

Tags: కోడి కత్తి డ్రామాజగన్ డ్రామాలుజగన్ రాయి దాడిరాయి దాడిరాళ్ల దాడివర్ల రామయ్య మీడియా సమావేశం.విజయవాడ
Previous Post

సీఎస్‌, డీజీపీని బదిలీ చేయాలి

Next Post

తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist