చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించాలి

- మాజీ మంత్రివర్యులు కె.ఎస్.జవహార్ డిమాండ్

by చైతన్యరధం
Apr 17, 2024 at 6:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీలో ఢిల్లీ మద్యం మాఫియా మూలాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శిరోముండనం కేసులో శిక్ష పడిన..
  • తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించాలి
  • జగన్‌ పాలనలో దళితులపై పెరిగిన దాడులు
  • దళితుల హత్యలన్నీ జగన్‌ సర్కార్‌ హత్యలే
  • ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది

అమరావతి (చైతన్యరథం): జగన్‌ పాలనలో దళితులపై దాడులు పెరిగిగాయని.. రాష్ట్రంలో జరిగిన హత్యలన్నీ సర్కార్‌ హత్యలే అని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. దళితులపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. శిరోముండనం కేసులో 18 నెలలు శిక్ష పడిన తోట త్రిమూర్తులను జగన్‌ రెడ్డి వెంటనే బహిష్కరించాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్రిమూర్తులు లాంటి నాయకులకు టికెట్‌ ఇస్తే దళితుల మాన ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు. అంబేద్కర్‌ రాజ్యంగంపై జగన్‌ కు ఏమాత్రం గౌరవం ఉన్నా తోట త్రిమూర్తులను వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో 185 మంది దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగాయి. బీహార్‌ కంటే దారుణంగా రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగాయి. పోలీస్‌ స్టేషన్‌ లోనే దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేయడం దేశంలోనే సంచలనాత్మకమైన విషయం. 18 నెలలు జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులను పార్టీలో కొనసాగిస్తే శిరోముండనాన్ని జగనే ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది. మాస్క్‌ అడిగిన పాపానికి దళిత డాక్టర్‌ సుధాకర్‌ను నడి రోడ్డుపై బట్టలు లేకుండా తిప్పారు. డాక్టర్‌ అనితను వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకోలేదు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్‌ డెలివరీ చేసిన అనంత బాబుకు జగన్‌ లైసెన్స్‌ ఇచ్చాడు. డాక్టర్‌ అచ్చెన్న హత్య, నెల్లూరు నారాయణ ఆత్మహత్య, కావలి కరుణాకర్‌ ఆత్మహత్య, దోమతోట విక్రమ్‌ హత్య వీటన్నింటిని జగన్‌ సర్కార్‌ చేసిన హత్యలు గానే భావించాలి. దళితుల హత్యలన్నీ జగన్‌ ప్రభుత్వ హత్యలే ఇలాటి రాక్షస పాలనలో దళితులకు రక్షణ లేదని జవహర్‌ అన్నారు.

జగన్‌కు రాజ్యంగం పై గౌరవం లేదు…
కడప జిల్లాలో దళిత మహిళ నాగమ్మ హత్య ను ఖండిరచడానికి వెళితే టీడీపీ నాయకులు అనిత, ఎమ్‌ఎస్‌ రాజుపై అట్రాసిటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్‌ రాజ్యంగంపై జగన్‌ కు అసలు గౌరవం లేదు. అంబేద్కర్‌ విదేశీ విద్యను జగన్‌ విదేశీ విద్యగా మార్చాడు. జగన్‌ సంక్షేమాన్ని మరచి హత్యలను ప్రోత్సహించాడు. పేరుకు మాదిగ, మాల, రెల్లి, కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దళితుల పిల్లల అందాల్సిన లబ్ధిని అందకుండా చేశాడు. దళితులకు జగన్‌ కంస మామ. లిడ్‌ క్యాప్‌ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించి అన్యాయం చేశాడు. దళితుల ఎదుగుదలను అడ్డుకుని.. దళితులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడని జవహర్‌ మండిపడ్డారు.

సంబంధితవార్తలు

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

ప్రజల భద్రత పట్టని జగన్‌

మూడు నెలల్లో జగన్‌ జైలుకే

దళితులను అణచివేయడమే జగన్‌ లక్ష్యం…
జగన్‌ రెడ్డిని నమ్మి దళితులు మోసపోవద్దు. జగన్‌ లక్ష్యం దళితులను అణిచివేయమే. శిరోముండనం కేసులో శిక్ష పడిన త్రిమూర్తులును బహిష్కరిస్తే తప్పా జగన్‌ ను నమ్మే పరిస్థితి లేదు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దళితులపై అధిక దాడులు జరిగాయి. దళితులపై దాడులు చేయడానికే త్రిమూర్తులు లాంటి వ్యక్తులను పార్టీలో ఉంచారు. జగన్‌ అనే వ్యక్తి దళిత వ్యతిరేకి. మలుపు పథకం పోయింది. ముందడుగు పథకం పోయింది. ఇలాంటి అనేక పథకాలు రద్దు చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి దళితులకు జగన్‌ తీవ్ర అన్యాయం చేశాడు. దళితుల విశ్వసనీయతను జగన్‌ కోల్పోయాడు.. దళితులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్‌కు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఆ వర్గాలు బుద్ధి చెబుతాయని జవహర్‌ స్పష్టం చేశారు.

Tags: తోట త్రిమూర్తులుమాజీమంత్రి కేఎస్‌ జవహర్‌రాజ్యాంగ ద్రోహి జగన్ రెడ్డివిశాఖపట్నంశిరోముండనం
Previous Post

జగన్‌ గులకరాయి కథ అడ్డం తిరిగింది

Next Post

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

కార్యకర్త
@ April 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026

కార్యకర్త
@ April 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-04-2026

కార్యకర్త
@ April 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-04-2026

కార్యకర్త
@ April 16, 2026
నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం
ఆంధ్రప్రదేశ్

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!
ఆంధ్రప్రదేశ్

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం
ఆంధ్రప్రదేశ్

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ April 16, 2026
శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

చైతన్యరధం
@ April 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist