చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీలో ప్రతిభకు కొదవ లేదు

టైర్‌-2 నగరాలపై సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Nov 15, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఏపీలో ప్రతిభకు కొదవ లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భారత్‌లో గ్రోత్‌ ఇంజన్లుగా టైర్‌-2 నగరాలు
  • ఐటీ, జీసీసీ పాలసీలతో అత్యుత్తమ ప్రోత్సాహకాలు ఇస్తున్నాం
  • ఇది చరిత్ర సృష్టించే సమయం
  • టైర్‌-2 నగరాలపై సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్‌
  • 42 ఐటీ సంస్థలతో రూ.44,255 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు
  • 1,43,930 మందికి ఉద్యోగ అవకాశాలు

విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీలో ప్రతిభకు కొదవ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. భారతదేశంలోని టైర్‌ -2 నగరాల్లో ఐటీ, జీసీసీల ఏర్పాటు ` ప్రతిబంధకాలు అధిగమిస్తున్నామా… భ్రమలు కల్పిస్తున్నామా? (Iు aఅస Gజజం ఱఅ ుఱవతీ-2 షఱ్‌ఱవం ఱఅ Iఅసఱa: దీతీవaసఱఅస్త్ర దీaతీతీఱవతీం శీతీ దీబఱశ్రీసఱఅస్త్ర Iశ్రీశ్రీబంఱశీఅం?) అనే అంశంపై విశాఖ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో శుక్రవారం జరిగిన సదస్సులో మంత్రి లోకేష్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రైమస్‌ పార్టనర్స్‌ లిమిటెడ్‌ సీఈఓ నిలయవర్మ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఏపీనే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రశ్నకు ఒకే ఒక కారణం ఉంది. ఇక్కడ ప్రతిభ ఉంది. రెండో ముఖ్య విషయం.. ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. విశాఖ ఖర్చు పరంగా పెద్ద ప్రయోజనం ఇస్తుంది. జీసీసీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నాం. మూడో కారణం.. ఏపీలో ప్రతిభ మాత్రమే కాదు.. యువతను జీవితాంతం నేర్చుకునేలా చేసే మెకానిజాన్ని కూడా నిర్మిస్తున్నాం. నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభించబోతున్నాం. ఈ తరహా ప్రాజెక్ట్‌ దేశంలోనే మొదటిది. స్కిల్‌ సెన్సెస్‌ కూడా చేయబోతున్నాం. కార్పెంటర్‌ నుండి ఏఐ ఇంజనీర్‌ వరకు ప్రతి ఒక్కరి స్కిల్స్‌ను అంచనా వేసి, వారి బలం, బలహీనతలను గుర్తించి, అనుకూలమైన స్కిల్‌ పార్ట్‌నర్లు వచ్చి వారికి సరైన శిక్షణ ఇవ్వడానికి ఒక వ్యవస్థని ఏర్పాటుచేస్తున్నాం. ఈ మూడు కారణాలు ఏపీనే ఎందుకు ఎంచుకోవాలి అనేందుకు నిదర్శనంగా నిలుస్తాయని మంత్రి లోకేష్‌ చెప్పారు.

ఇది చరిత్ర సృష్టించే సమయం
స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మా విధానం. వేగవంతమైన సౌకర్యాల కల్పన కోసం పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకుంటారు. అందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. కార్పొరేట్లు ఎంత వేగంగా పనిచేస్తారో, దాని కంటే వేగంగా మేం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చరిత్ర సృష్టించే సమయం. అందరం కలిసి రాష్ట్రంతో పాటు దేశం గర్వపడే విధంగా చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం కేవలం సముద్రతీర పారిశ్రామిక నగరంగానే కాకుండా భారతదేశ ప్రతిష్టాత్మక డిజిటల్‌ డెస్టినేషన్‌గా తయారైంది. ఇప్పటికే ఆర్థిక సేవలు, ఆరోగ్య విశ్లేషణలు, ఇంజనీరింగ్‌ డిజైన్‌, ఏఐ ఆధారిత ప్రొడక్షన్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాల్లో అనేక ప్రముఖ ఐటీి, జీసీసీి కార్యకలాపాలకు విశాఖనగరం వేదికగా నిలుస్తోంది.

సంబంధితవార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

మెట్రో నగరాల కంటే 20% తక్కువ నిర్వహణ ఖర్చులు, అత్యుత్తమ జీవన ప్రమాణాలు, 25వేలకు పైగా ఐటీ నిపుణులతో సాంప్రదాయ విశాఖపట్నం… గ్లోబల్‌ స్థాయిలో విశ్వసనీయమైన టైర్‌` 2 నగరంగా తయారైంది. భారత ఐటీి పరిశ్రమ ప్రపంచంలో నమ్మకమైన టెక్నాలజీ భాగస్వామిగా రూపుదిద్దుకుంటోంది. దీర్ఘకాలంగా పరిమిత అవకాశాలు గల ప్రాంతాలుగా ఉన్న టైర్‌ -2 నగరాలు… ఇప్పుడు భారతదేశంలో సర్వసన్నద్ధంగా తయారై కొత్త గ్రోత్‌ ఇంజన్లుగా మారాయి. మా ఐటీ పాలసీ 2024-30, జీసీసీిలకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తోంది. జీసీసీలు ఇప్పుడు ఖర్చు కేంద్రాలు కాదు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఫిన్‌టెక్‌, డిజైన్‌ ఆధారిత ఆర్‌ అండ్‌ డీ ని నడుపుతున్న ఆవిష్కరణ కేంద్రాలు. టైర్‌ -2 నగరాల అభివృద్ధికి విశాఖనగరం చక్కటి నమూనాగా నిలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ లోనే కాకుండా భారతదేశంలోనే బలమైన డిజిటల్‌ ఆర్థిక నగరంగా మారుతోందని మంత్రి లోకేష్‌ అన్నారు.

42 ఐటీ సంస్థలతో రూ.44,255 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూలు
మంత్రి లోకేష్‌ సమక్షంలో 42 ఐటీ, ఐటీఈఎస్‌, జీసీసీ, డేటా సెంటర్స్‌ సంస్థలతో రూ.44,255 కోట్ల పెట్టుబడులకు జీవోలు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సులో ఎక్సా ఎక్సెల్‌ కంట్రీ హెడ్‌ అదితి శుక్లా, కాగ్నిజెంట్‌ ఆసియా పసిఫిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ హజ్రా, క్వెస్‌ కార్ప్‌ లిమిటెడ్‌ సిఇఓ కపిల్‌ జోషి, మాస్టర్‌ కార్డ్‌ టెక్‌ హబ్స్‌ ఆసియా`పసిఫిక్‌ హెడ్‌ రాజేష్‌ మణి, టిసిఎస్‌ గ్లోబల్‌ హెడ్‌ శ్రీధర్‌ వెంకటరమణన్‌, ఎఎన్‌ఎస్‌ఆర్‌ కో ఫౌండర్‌ విక్రమ్‌ అహూజా, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

2030 నాటికి సెమీకండక్టర్స్‌ రంగంలో ప్రధాన భాగస్వామిగా ఏపీ

Next Post

రాష్ట్రవ్యాప్తంగా ఏఐ ఆధారిత స్కిల్‌ సెన్సస్‌

మరిన్ని వార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు
ఆంధ్రప్రదేశ్

జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist