చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మద్యపాన నిషేధం మాట తప్పి రూ.3500 కోట్లు దోచుకున్నారు

సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం

by చైతన్యరధం
Jun 14, 2026 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మద్యపాన నిషేధం మాట తప్పి రూ.3500 కోట్లు దోచుకున్నారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 30 వేలమంది పుస్తెలు తెంచిన గొడ్డలి పార్టీ నాయకుడు జగన్
  • సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం

మంగళగిరి (చైతన్య రథం): పాముపుట్టలోనుంచి బయటికి వచ్చినట్టుగా కుంభకోణాల్లో రోజుకొక గొడ్డలి పార్టీ నాయకుడి పేరు బయటికి వస్తుందని సాంఘిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ఐదేళ్లలో ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని వైసీపీని దుమ్మెత్తిపోశారు. శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మద్యం డిపోలనుంచి మద్యం దుకాణాలకు ఉన్న చార్జీలు రూ.13నుంచి రూ.35కు పెంచి రూ.400 కోట్లు దోచుకున్నారని, వాసుదేవరెడ్డిని బేవరేజ్ ఎండీగా చేసి రూ.3,500 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్‌పై మంత్రి స్వామి ఫైర్ అయ్యారు.

మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పీఏ కేఎనఆర్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడంటే అసలు లబ్ధిదారుడు జగన్ ఎంత దోచుకున్నాడో ప్రజలు అర్థం చేసుకోగలరన్నారు. కల్తీ మద్యం ద్వారా 30 వేల మంది ఆడపడుచుల పుస్తెలు తెంచినటువంటి నీకు ఆడపడుచుల ఉసురే తగిలిందనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని హెచ్చరించారు. చిన్నాన్నను చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వాళ్ల ప్రాణాలు లెక్కలేదని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. దేశంలో ఎక్కడైనాగానీ విక్రయించే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని, కానీ జె-బ్రాండ్స్‌లో మాత్రం పైరోగలాల్, డై ఇథైల్ థాలేట్, ఐసోప్రొపిలిక్ యాసిడ్ వంటి హానికారక రసాయనాలు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతిచోటా వైసీపీ నాయకుల పాత్ర ప్రాధాన్యత ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.
చెవిరెడ్డి దగ్గర నుంచి కారుమూరి నాగేశ్వరరావు, మిధున్ రెడ్డి వీళ్లందరిని ఈడీ ప్రశ్నిస్తుందంటే ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, గొడ్డలి పార్టీ నాయకుడైన సైకో జగనేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నామని, ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ తీసుకొచ్చి మద్యం ఎక్కడైనా నకిలీ, కల్తీ జరగకుండా పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-07-2026

విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం ఎవరిచ్చారు?

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

కారుమూరి నాగేశ్వరరావు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ పేరుతో రూ.15 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 2023 డిసెంబర్ 16 తర్వాత కాట్పాడులని ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్‌కు రవాణా కాంట్రాక్ట్ అప్పించిన వాస్తవం కాదా? అని నిలదీశారు. ఈ సంస్థ ద్వారా కిలోమీటర్‌కు రూ.35.30 పైసలు (నెల్లూరు, కోస్తా), రూ.35.90 (ఉత్తరాంధ్ర) లెక్కన రవాణా చార్జీలు చెల్లించేలా కాంట్రాక్టు ఖరారు చేసుకొని దోపిడీ చేసిన వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వడమే కాకుండా 3,396 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించి పారదర్శకంగా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తూ, పేదలను దృష్టిలో ఉంచుకొని రూ.99కే అంతర్జాతీయ, జాతీయ కంపెనీల మద్యాన్ని ఇస్తున్నామని తెలిపారు.

కల్తీ మద్యం ద్వారా వచ్చిన సొమ్ముతో బంగారు కొనుగోలు, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్, దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా తరలించడం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, వైసీపీ నాయకులు అక్రమ సొమ్మును పంచుకోవడం, ఇవన్నీ దర్యాప్తులో బయటకు రావడం వాస్తవమేనని మంత్రి అన్నారు. ప్రజా తీర్పులోనే మిమ్మల్ని ఇంటికి పంపించిన పరిస్థితి గుర్తు చేసుకోమని హెచ్చరించారు. తొందరలోనే తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా మద్యం మూలాలు చేరతాయని హెచ్చరించారు.
జగన్ రెడ్డి సైకో వర్తన వల్ల రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి పోయిందని, చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, రాష్ట్రంలో శాశ్వతంగా గొడ్డలి పార్టీని ప్రజలు మూసి వేశారని అన్నారు. దేశం, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి 90 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించారనే విషయాన్ని గొడ్డలి పార్టీ గుర్తు చేసుకోవాలని అన్నారు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మంత్రి విమర్శించారు.

Previous Post

వైసీపీ హయాంలో వ్యవస్థీకృత కుట్ర!

Next Post

అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-07-2026

కార్యకర్త
@ July 9, 2026
విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం ఎవరిచ్చారు?
ఆంధ్రప్రదేశ్

విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం ఎవరిచ్చారు?

చైతన్యరధం
@ July 9, 2026
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!
ఆంధ్రప్రదేశ్

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-07-2026

కార్యకర్త
@ July 8, 2026
షెడ్యూల్ ప్రకారమే పోలవరం
ఆంధ్రప్రదేశ్

షెడ్యూల్ ప్రకారమే పోలవరం

చైతన్యరధం
@ July 8, 2026
కూటమి పాలనలోనే బీసీ జీవితాల్లో వెలుగులు
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలనలోనే బీసీ జీవితాల్లో వెలుగులు

చైతన్యరధం
@ July 8, 2026
1నుంచి మార్కెట్లోకి ‘స్వయం ఏపీ’ బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

1నుంచి మార్కెట్లోకి ‘స్వయం ఏపీ’ బ్రాండ్

చైతన్యరధం
@ July 8, 2026
కడప ‘ఉక్కు’ ఘనత మాదే!
ఆంధ్రప్రదేశ్

కడప ‘ఉక్కు’ ఘనత మాదే!

చైతన్యరధం
@ July 8, 2026
Load More

ముఖ్య వార్తలు

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం ఎవరిచ్చారు?

విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం ఎవరిచ్చారు?

చైతన్యరధం
@ July 9, 2026
షెడ్యూల్ ప్రకారమే పోలవరం

షెడ్యూల్ ప్రకారమే పోలవరం

చైతన్యరధం
@ July 8, 2026
కూటమి పాలనలోనే బీసీ జీవితాల్లో వెలుగులు

కూటమి పాలనలోనే బీసీ జీవితాల్లో వెలుగులు

చైతన్యరధం
@ July 8, 2026
1నుంచి మార్కెట్లోకి ‘స్వయం ఏపీ’ బ్రాండ్

1నుంచి మార్కెట్లోకి ‘స్వయం ఏపీ’ బ్రాండ్

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist