చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home సంపాదకుని ఎంపిక

దొంగ స్వామి..దొంగ శిష్యుడు..మూకుమ్మడి దోపిడీ!

by చైతన్యరధం
October 22, 2024
in సంపాదకుని ఎంపిక
దొంగ స్వామి..దొంగ శిష్యుడు..మూకుమ్మడి దోపిడీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పీఠాధిపతి కంటే ఇరు తెలుగురాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడిగానే గుర్తింపు ఎక్కువ. రాజకీయ నాయకులే కాదు… అధికారులూ స్వాములోరి ప్రసన్నం కోసం క్యూ కట్టేవారు. ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాను అని ప్రకటించుకునే స్వామీజీలకు రాజకీయా లతో పనేంటి? నాయకులను పొగడ్తలతో ముంచేయాల్సిన అవసరం ఏమిటి? అంటే అవసరమే అని సెల విస్తుంటారు స్వాములోరు. వైసీపీ హయాంలో విశాఖ స్వామి చక్రం బాగానే తిప్పారు. జగనోరిని 2019లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు యజ్ఞయాగాలూ చేయించి ఆయన హయాంలో రాజగురువుగా వెలుగొందారు. ‘‘అగ్నిసాక్షిగా చెబుతున్నాను నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ అంటూ తన ప్రియశిష్యుడిపై ఆప్యా యత నూ చాటుకున్నారు. జగన్మోహనరెడ్డి 15 ఏళ్లు దిగ్విజయంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆకాంక్షించారు’’ కూడా.
వివాదాస్పదం రాజగురువు భోగాలు
సాధారణంగా స్వాములు, బాబాలు అంటే సత్సంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలా సాలు త్యజించి, తాత్వికాన్వేషణ దిశగా జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక బోధనలతో ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే శారదాపీఠం స్వాములోరు రూటే వేరు..ఆయన చేసే పూజలు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. సామాన్య భక్తులు భరించలేరు… కేవలం రాజకీ య పెద్దలకే ఆయన ఆశీర్వచనం దక్కుతుంది. ముఖ్యమంత్రి కావడానికి ప్రజాభిమానం కంటే ఇలాంటి కాస్ట్‌లీ స్వాములోరి పూజలను నమ్ముకున్నాడు జగన్‌రెడ్డి. శ్రీకాకుళంలోని అరస వల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానాలలో 2020లో విశాఖపట్నం శారదా పీఠాధిప తి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి జన్మదిన వేడుకలను ఆర్బాటంగా జరిపాడు. అంతేనా..అప్పటి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలకడం వివాదాస్పదమైంది. అదలా ఉంటే గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2/2 గన్‌మెన్‌ లు, ఎస్కార్ట్‌ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహిం చేవారు. స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్‌ వాహనం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదా పీఠం ప్రవేశ ద్వారం వద్దే మూడు షిఫ్ట్‌లలో 15 మంది ఉండేవారు. అంతలా ఆయన రాజభోగం కొనసాగింది.
గురుశిష్యుల దోపిడీ
తన పాలనలో రాజగురువుగా ఒక వెలుగు వెలిగిన స్వాములోరికి ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని జగనోరు అప్పనంగా కట్టబెట్టి తన స్వామిభక్తి చాటుకున్నాడు. స్వాము లోరి పూజలకు దక్షిణగా శారదా పీఠం కార్యకలాపాల విస్తరణ, సంస్కృత పాఠశాలకు భూమి కేటాయింపు, పనిలో పనిగా భారీ స్టార్‌ హోటల్‌ నిర్మించుకునేందుకు ఆగమేఘాల మీద జీవో జారీ చేసి మరి సకల అనుమతులు కట్టబెట్టేయటం చకచకా జరిగిపోయాయి. తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆదాయార్జన పనులు కూడా చేపడతామని, అనుమతి ఇవ్వాలని పీఠం 2023 నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. రాజగురువు అడిగితే కాదనేదేముంది..దొంగ శిష్యుడు చకచకా ఫైల్‌ కదిపించాడు. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకానికి వచ్చే భీమిలి సముద్ర ఒడ్డున అనగా భీమిలి మండలం కొత్తవలసలో సర్వే నెంబర్‌ 102/2లో 7.7 ఎకరాలు, 103.2లో 7.3 ఎకరాలు.. మొత్తం 15 ఎకరాలను ఆ దొంగ స్వామికి ఈ దొంగ శిష్యుడు భూములను కేటాయించాడు. రిజిస్ట్రేషన్‌ విలువ అప్పటి కలెక్టర్‌ ఎకరాకు రూ.1.8 కోట్లు సిఫార్సు చేస్తే జగన్‌ సర్కార్‌ మాత్రం స్వామి భక్తితో ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేసింది. అంటే 15 ఎకరాలను రూ.15 లక్షలకే ఇచ్చేశారు. ప్రజలకు ధర్మం గురించి ప్రవచనాలు చెప్పే స్వామీజీ వందల కోట్లు విలువ చేసే ఆ భూమిని అలా నామమాత్రపు ధరకు తీసుకోవడం తప్పని భావించలేదు. విశాఖపట్నం భీమిలి బీచ్‌ రోడ్‌ లో భూములు ఎంతో విలువైనవి. ఎకరం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంది. ఆ లెక్కన శారదాపీఠానికి ఇచ్చిన భూముల విలువ చూసుకుం టే రూ.250 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఉంటుంది. అంతటితో ఆగకుండా తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చేశాడు జగన్‌రెడ్డి. తనను తాను అధికారికంగా క్రిస్టియన్‌ అని ప్రకటించుకుని ప్రతి సంవత్సరం జెరూసలెం వెళ్లొచ్చే జగన్‌ పట్ల ఒక హిందూ పీఠాధిపతికి ఎందుకా వల్ల మాలిన ప్రేమ అంటే..తెరవెనుక నడిచిన ధారాదత్తాలు, భూకబ్జాల నుంచి లబ్ధికోసమేనా  అని సుస్పష్టమవుతోంది. స్వాములోరు అందుకేనా విశాఖ రాజధాని అని తెగ ఊగిపోయింది?
భూములు కావాలి.. హిందూమతం అక్కర్లేదా?
ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పిన స్వాములోరు గత జగ నోరి పాలనలో ఆలయాల్లో అపచారాలు, విగ్రహాల విధ్వంసాలు, దొంగతనాలను ఏనాడూ ఖండిరచింది లేదు. ఇటువంటి పనులు తగవని చెప్పింది లేదు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఏం జరిగినా మౌనం పాటించారు. హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చి నా పట్టనట్టే వ్యవహరించారు. సొంత డబ్బుతో పూజలు, దానాలు చేస్తే ఫలితం దక్కుతుంది కానీ, ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తూ ధారాదత్తాలు చేస్తే జగన్మోహన్‌రెడ్డికి ఎలా ఫలితం దక్కుతుంది? ఇలా ప్రజాధనాన్ని దోచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో జగన్‌రెడ్డికి దేవుడు బాగా తెలియజెప్పాడు..11 ఇచ్చి మూలనపడేశాడు. మరోవైపు ఆధ్యాత్మికత కంటే రాజకీయాలను ఎక్కువ ఔపోసన పట్టిన స్వాములోరు..ప్రభుత్వం మారితే తన పరిస్థితి కూడా మారుతుందని గ్రహించకపోవడం వింతగా ఉంది. శారదా పీఠానికి కొత్తవలసలో కేటాయించిన భూమిపై విచారణ జరిపి దాని కోసం జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మరో జీవో జారీ చేసి ఆ భూమిని వెనక్కు తీసుకుంది. దాంతోపాటు తిరుమల కొండపై శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని టీటీ డీని ఆదేశించింది. ‘‘ప్రజల ఆస్తులను దోచుకుతిన్న ఎవరినీ వదిలి పెట్టేది లేదు..నీలాంటి దొంగ భక్తుడైనా..నీ గురువు లాంటి దొంగస్వామి అయినా…తిన్న ప్రతి రూపాయి కక్కిస్తాం’’ అని కూటమి ప్రభుత్వం ప్రక్షాళనకు పూనుకోవడం గురుశిష్యులకు మింగుడు పడని అంశమే.
                                                                          స్వరూప కొనవల, అనలిస్ట్‌
Previous Post

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చొరవ..కాలువల మరమ్మతులకు నిధులు

Next Post

బెదిరించి దొంగ రిజిస్ట్రేషన్‌తో భూమి కొట్టేశారు

మరిన్ని వార్తలు

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

August 9, 2026
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!
ఆంధ్రప్రదేశ్

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

July 9, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

April 29, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

December 21, 2025
Next Post
బెదిరించి దొంగ రిజిస్ట్రేషన్‌తో భూమి కొట్టేశారు

బెదిరించి దొంగ రిజిస్ట్రేషన్‌తో భూమి కొట్టేశారు

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.