చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశాఖకు విశ్వజీత్‌!

మోదీ సహా చంద్రబాబు, పవన్‌ల రోడ్‌ షో

by చైతన్యరధం
Jan 8, 2025 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విశాఖకు విశ్వజీత్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రధాని మోదీ పర్యటనకు సర్వ సన్నద్ధం
  • లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం
  • విశాఖలో అమల్లోకి భద్రతా ఆంక్షలు..
  • ఎస్పీజీ ఆధీనంలో సభా ప్రాంగణం
  • సమీప స్థానికులకు ఆధార్‌ వెరిఫికేషన్‌ పూర్తి
  • కొత్త వ్యక్తులపై పోలీసుల డేగ కన్ను
  • సభా ప్రాంగణంలో ఐదువేలమంది పోలీస్‌ బందోబస్తు
  • ‘నో ప్రయివేట్‌ డ్రోన్‌ ఫ్లై’గా సభా ప్రాంగణ ప్రాంతం
  • మోదీ సహా చంద్రబాబు, పవన్‌ల రోడ్‌ షో
  • ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో భారీ బహిరంగ సభ
  • 3 లక్షలమంది జనం హాజరవుతారని అంచనా
  • భారీగా ఆహార పొట్లాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు

విశాఖపట్నం (చైతన్య రథం): విశ్వజీత్‌గా గౌరవ మన్ననలు అందుకుంటోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ పట్నం సన్నద్ధమైంది. సభా ప్రాంగంగం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ పర్యటనకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రధాని పర్యటన విజయవంతం చేయడానికి సకల ఏర్పాట్లూ చేసింది. ఐటీ మంత్రి లోకేష్‌ సారథ్యంలో రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం.. ప్రధాని పర్యటన దిగ్విజయం చేయడానికి గత మూడు రోజులుగా శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇదిలావుంటే, బుధవారం ప్రధాని పర్యటన నేపధ్యంలో మంగళవారం సాయంత్రం నుంచే బహిరంగ సభా ప్రాంగణాన్ని ప్రధాని భద్రతా వ్యవస్థ ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది.. ఏయూ ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. బయటినుంచి వచ్చే వ్యక్తులపై పెద్దఎత్తున పోలీస్‌ నిఘా నడుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకూ సభా పరిసర ప్రాంతాల్లో ‘నో ప్రయివేట్‌ డ్రోన్‌ ఫ్లై’ విధించారు.

సభా ప్రాంగణాన్ని ఐదువేలమంది పోలీసు బలగాలు గస్తీ కాస్తున్నాయి. 35మంది ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే, గత రెండు రోజులుగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీగావున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని మోదీకంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు. చంద్రబాబు సహా, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడినుంచి రోడ్‌ షో ఆరంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఏయూ ఎకనామిక్స్‌ విభాగం నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల వరకూ (సభా ప్రాంగణం) సుమారు 1.5 కిలోమీటర్ల మేర.. 30 నిముషాలపాటు పెద్దఎత్తున రోడ్‌ షో సాగనుంది. సభా ప్రాంగణం దగ్గరే కావడంతో.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను నేరుగా కలుసుకుంటూ రోడ్‌ షో నెమ్మదిగా సాగేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5.30కు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలి సభ కావడంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఐదు లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి ప్రాంతాల నుంచే కనీసం మూడు లక్షల మంది జనం ప్రధాని సభకు హాజరుకావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఏడువేల వాహనాలు సైతం ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా భారీగా ఆహార పోట్లాలు, మంచినీళ్ల సౌకర్యం కల్పించారు. ప్రధాని టూర్‌ దృష్ట్యా బుధవారం ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రూట్‌, రోప్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, డామినేషన్‌ టీమ్స్‌, క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ ఏర్పాట్లు ట్రైల్‌ రన్స్‌ పూర్తి చేశాయి. ప్రధాని అధికారిక సభ కావడంతో `కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం మంగళవారం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైతే, మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సైతం ఏర్పాట్లపై వరుస సమీక్షలతో బిజీబిజీగా కనిపించారు. ఇక, ఏయూ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఇతర మంత్రులు, పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించారు. పోలీస్‌ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

రెండు లక్షల కోట్ల అభివృద్ధికి శ్రీకారం
పన్డీయే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతూ శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ కేంద్రంగా రూ.149 కోట్ల రూపాయలతో నిర్మంచనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే పూడిమడక వద్ద రూ.70వేల కోట్లతో నెలకొల్పనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.10.5వేల కోట్లతో నిర్మించనున్న కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్‌, రూ.4,917 కోట్లతో పది ప్రాజెక్టులు (రోడ్ల నిర్మాణం `విస్తరణ) పనులకు శంకుస్థాపన చేస్తారు. నక్కపల్లి దగ్గర రూ.1,438 కోట్లతో నిర్మించనున్న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌, రూ.6028 కోట్లతో నిర్మించనున్న ఆరు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ.3,098 కోట్లతో ఏడు ప్రాజెక్టులుగా నిర్మించిన 234.28 కిలోమీటర్ల రోడ్లు, రూ.5718 కోట్లతో 323 కిలోమీటర్లమేర వేసిన మూడు రైల్వే లైన్లను ప్రారంభించి జాతికి అంకితమిస్తారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ శంకుస్థాపన చేస్తుండటం పట్ల హోంమంత్రి వంగలపూడి అనిత ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాలు తెలిపారు. ప్రజలు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. 2019 నుండి 2024 వరకు పాయకరావుపేటలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, ఇప్పుడు బల్స్‌ డ్రగ్‌ పార్క్‌, స్టీల్‌ ప్లాంట్‌ రానుండటం నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు రానున్నాయని, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పార్కింగ్‌, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిత వివరించారు.

Previous Post

తీర్చుకోలేనంత రుణపడిపోయా!

Next Post

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ముఖ్య వార్తలు

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist