చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఆర్కే ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు?!

నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని లోకేష్‌ హామీ 

చైతన్యరధం by చైతన్యరధం
April 2, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆర్కే ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు?!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా?
  • అమితాబచ్చన్‌, కమలహాసన్‌ లుకూడా జగన్‌, ఆర్కేలకు సరిపోరు
  • నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని లోకేష్‌ హామీ

మంగళగిరి (చైతన్యరథం): గత ఎన్నికల్లో గెలిచి నోళ్లు నియోజకవర్గాన్ని గాలికొదిలేసి వెళ్లిపోయారు, గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి నా సొంతమని భావించి ఇక్కడే ఉండి సేవ చేస్తున్నా, రాబోయే ఎన్నిక ల్లో మీ బిడ్డలా నన్ను ఆదరించండి, మంగళగిరిని అభి వృద్ధికి చిరునామాగా మారుస్తానని యువనేత నారా లోకేష్‌ అన్నారు.ఎన్నికల ప్రచారంలోభాగంగా మంగళ గిరి గండాలయ్యపేట, తాడేపల్లి ప్రకాష్‌నగర్‌, ఉండ వల్లి ఎస్సీ కాలనీల్లో సోమవారం సాయంత్రం నిర్వ హించిన రచ్చబండ కార్యక్రమాలకు యువనేత హాజ రయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… ఓడినా 5ఏళ్లుగా ప్రజలమధ్యే ఉంటూ వారి కష్టసుఖా ల్లో పాలుపంచుకుంటున్నానన్నారు. సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలుచేస్తూ అండగా నిలుస్తు న్నా. యువగళానికి ముందు నేను మంగళగిరిలో పాదయాత్ర చేసి సమస్యలన్నింటినీ తెలుసుకున్నా. మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి ఎమ్మెల్యే ఆర్కేకి సిగ్గుగా లేదా? గత ప్రభుత్వ హయాంలో నేను తెచ్చిన ఐటీి కంపెనీలు కనపడటం లేదా? పదేళ్లలో ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదు. కోర్టుకెళ్లి పట్టాలిప్పి స్తానని చెప్పి, కనీసం కేసు కూడా దాఖలు చేయలేదు. 25ఏళ్లుగా రెండు కుటుంబాలను మంగళగిరిలో గెలిపించినా ఇళ్లపట్టాలు ఇవ్వలేదు, తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఎన్నికల్లో ఓట్లకోసం కుల, మతాల పేరుతో చిచ్చుపెడతారు, మోసపుమాటలను నమ్మొద్దు. మంగళగిరికి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. గత ఎన్నికలకు ముందు టీడీపీ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆత్మకూరు, ఇప్పటం, ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఇళ్లు కూల్చింది ఎవరు? ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ప్రజలవద్దకు ఓట్లు అడుగుతారు? ఆరునెలల క్రితం ఇదే ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గానికి సీఎం జగన్‌ నిధులు ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు కూడా ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలు రావడంతో మళ్లీ నాటకాలు మొదలెట్టారని లోకేష్‌ దుయ్యబట్టారు.

వాళ్లిద్దరూ మహానటులు
ముఖ్యమంత్రి జగన్‌.. అమితాబచ్చన్‌ను మించిన మహానటుడు, ఎమ్మెల్యే ఆర్కే ఎదుట కమలహాసన్‌ కూడా సరిపోడు. రాజకీయ ప్రయోజనం కోసం బాబాయిని గొడ్డలివేటుతో లేపేసి, నింద మాపైనెట్టి నాటకాలు ఆడారు. అయిదేళ్ల తర్వాత వివేకా కూతురు మీడియా ముందుకు వచ్చి అసలు నిజం చెప్పింది. 2019 లో ఒక్కఛాన్స్‌ పేరుతో అధికారం చేపట్టిన జగన్‌ ప్రజల బతుకులను ఛిద్రం చేశారు. సంక్షేమం పేరుతో పదిరూపాయలు ఇచ్చి, పన్నుమీద పన్నులతో వంద లాగేస్తూ జనం నడ్డివిరిచారు. గత ప్రభుత్వం అమలు చేసిన 100 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లించి ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేశారు. కుర్చీల్లేని కార్పొ రేషన్లు పెట్టి వారిసంక్షేమానికి ఒక్క రూపాయి కేటా యించలేదు. యువగళంలో 3132 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర చేసి నా దృష్టికి వచ్చిన సమస్యలను అధి నేతకు చెప్పా. వాటన్నింటినీ పరిశీలించాక పేదలకు అండగా నిలిచేందుకు సూపర్‌-6 పథకాలను ప్రకటిం చారు.

చంద్రబాబునాయుడు, పవనన్న ఓట్లు ఇక్కడే ఉన్నాయి. వారి ద్వారా నిధులు తెచ్చి నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తా. గండాలయ్యపేటలో 3 ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చాయి. దశాబ్దాల తరబడి ఇక్కడ ఎండోమెంట్‌ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు లేవు. కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించి, అధికారంలోకి వచ్చిన 24నెలల్లో పట్టాలు అందజేస్తాం. కొండ పోరంబోకు, అటవీ భూముల్లో నివసించే వారికి కూడా పట్టాలిచ్చే బాధ్యత నాది. ఇక్కడ ప్రజలు బిందెలతో దూరప్రాంతానికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందజేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

లోకేష్‌ దృష్టికి సమస్యల వెల్లువ
మంగళగిరి గండాలయ్యపేట వాసులు లోకేష్‌ కు సమస్యలు చెబుతూ… దశాబ్దాలుగా నివాసం ఉంటున్నా తమకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్యే ఆర్కే పట్టాలిప్పిస్తామని చెప్పి మళ్లీ కన్పించలేదు. మా ప్రాంతంలో చాలామందికి రేషన్‌ కార్డులు, పక్కా ఇళ్లులేవు. పూరిగుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నాం. వర్షంవస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో చదువుకున్న యువతకు కంప్యూటర్‌ శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి అల్లరిమూకల బెడద నివారించాలని కోరారు. ప్రకాష్‌ నగర్‌ వాసులు సమస్యలను చెబుతూ రోడ్డు విస్తరణలో తమకు జీవనాధారంగా ఉన్న బడ్డీకొట్లు తొలగించారు, ఇళ్లపట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. రెండురోజులకు ఒకసారి తాగునీరు అరకొరగా వస్తోంది. రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలి. యువత గంజాయికి బానిసలవుతున్నారు, గంజాయిని అరికట్టాలని కోరారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ… సింహాచలం భూముల మాదిరిగా ఎండోమెంట్స్‌ భూముల్లో నివసించే వారి సమస్యను పరిష్కరిస్తాం. తాత ఎన్టీఆర్‌ స్పూర్తితో దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి పట్టాలిప్పిస్తా. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయిని అరికడతామని హామీ ఇచ్చారు.

Previous Post

అంబేద్కర్‌ను అవమానించి విగ్రహాలు పెడతారా?

Next Post

చేసిన మంచి చూసి ఆశీర్వదించండి: లోకేష్‌

Next Post
చేసిన మంచి చూసి ఆశీర్వదించండి: లోకేష్‌

చేసిన మంచి చూసి ఆశీర్వదించండి: లోకేష్‌

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.