చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎనర్జీ హబ్‌గా ఏపీ

విద్యుత్‌, ఇంధన ప్రగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

by చైతన్యరధం
Dec 12, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎనర్జీ హబ్‌గా ఏపీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌పైనే ఫోకస్‌
  • కొత్త విద్యుత్‌ పాలసీతో మెరుగైన ఫలితాలు
  • ఆనాటి సంస్కరణల ఫలితమే ఈనాటి ప్రగతి
  • ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్లకు ఆదేశం

అమరావతి (చైతన్య రథం): ఏపీ స్టేట్‌ను ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలని, అవసరమైతే గ్రీన్‌ కారిడార్స్‌ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో విద్యుత్‌ శాఖను సమీక్షిస్తూ.. సోలార్‌ విండ్‌ పంప్డ్‌ బ్యాటరీ ఎనర్జీ అనేది రాష్ట్రానికి చాలా ప్రధానమన్నారు. ఇప్పటికే థర్మల్‌, హైడల్‌, గ్యాస్‌ ఉన్నాయని, గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌, ఇంధన ధరలు తగ్గాల్సిన అవసరముందని, అలా చేయాలంటే విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్త విద్యుత్‌ పాలసీ ప్రకారం రాష్ట్రంలో ఛార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పనున్నామని, దీంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని వివరించారు. ‘మనకు పోర్టులు పెద్ద అడ్వాంటేజ్‌. సూర్య ఘర్‌ కింద ప్రతి ఇంటి మీద విద్యుదుత్పత్తి చేసే పరిస్థితి రావాలి. ఈ పథకంలో సబ్సిడీని వివరించండి. విద్యుత్‌ను వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే కుప్పంలో ఒక మోడల్‌ యూనిట్‌ నెలకొల్పే ఆలోచన చేస్తున్నామని, ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లోవున్న ఖాళీ ప్రదేశాల్లో ఈ విధానం అమలుకు ప్రణాళిక సిద్ధం చేద్దామన్నారు. గ్రీన్‌ ఎనర్జీని ప్రమోట్‌ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా వివరిస్తూ.. ఈ విధానంలో రైతులనూ ప్రోత్సహించాలన్నారు. ‘విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చి 2004లో నా పవర్‌ పోగొట్టుకున్నాను’ అని చంద్రబాబు చమత్కరిస్తూ.. ఆనాటి సంస్కరణల ఫలితమే ఈరోజు మన ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసే పరిస్థితికి రావడమని వివరించారు. విద్యుత్‌ను అందరూ సీరియస్‌గా తీసుకోవాలని నొక్కి చెబుతూ.. ఒక యూనిట్‌ను సేవ్‌ చేస్తే రెండు యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టాలని, ఈ రంగంలో అత్యుత్తమ సేఫ్టీ సాధించాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ఇకపై విద్యుత్‌ ప్రమాదాలు సంభవించకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
విద్యుత్‌ శాఖ ప్రగతిపై రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ.. పీఎం సూర్య ఘర్‌ యోజన పథకానికి నేషనల్‌ పోర్టల్‌ ద్వారా ఏపీఈపీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ కింద 6.39 లక్షలమంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. వీరిలో 77.09 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో 6.5 వేల ఇన్‌స్టలేషన్లు పూర్తయ్యాయన్నారు. మొత్తం లోడ్‌ 24,339 కిలోవాట్స్‌గా వివరించారు. అలాగే, ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు మరియు ఇన్‌స్టలేషన్లు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీఈపీడీసీఎల్‌ కింద రూ.10.88 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌ కింద రూ.7.74 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టలేషన్‌లను చేపట్టాలని యోచిస్తోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఈపీడీసీఎల్‌ కింద 6,77,146 మంది, ఏపీసీపీడీసీఎల్‌ కింద 5,9,587మంది, ఏపీఎస్పీడీసీఎల్‌ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు. వీరితో రిజిస్ట్రేషన్‌ చేస్తే ఒక గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్‌ టాప్‌ సోలార్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.
ఇక, పీఎం కుసుమ్‌ కింద 3 స్కీమ్స్‌ ఉన్నాయని, మనం కాంపోనెంట్‌-సీ కింద మొత్తం 3,725 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవసాయ ఫీడర్లను సోలారైజ్‌ చేయడానికి ప్రతిపాదించామన్నారు. 0.5 నుండి 5 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపనకు ఒక మెగావాట్‌కు సంబంధించి ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాలను గుర్తించాలని సూచించారు.
డిస్ట్రిక్ట్‌ ఎలక్ట్రిసిటీ కమిటీలు, ఆర్డీఎస్‌ఎస్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా విద్యుత్‌ కమిటీలను నోటిఫై చేసింది.
జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాల సమగ్రాభివృద్ధిని సమీక్షించడానికి, సమన్వయం చేయడానికి కమిటీలు కనీసం మూడు నెలలకు ఒకసారి జిల్లా కేంద్ర కార్యాలయంలో కాలానుగుణంగా సమావేశమవ్వాలి.
జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి సకాలంలో మినిట్స్‌ జారీ చేయాలి.
బయో గ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్స్‌ -ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ `2024
రిలయన్స్‌ సంస్థ పెట్టుబడులకు ముందుకు వచ్చింది.
మూలధన సబ్సిడీ.. సీబీజీ ప్లాంట్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌సీఐ)పై 20శాతం కేపిటల్‌ సబ్సిడీ గరిష్టానికి లోబడి ఉంటుంది.
విద్యుత్‌ డ్యూటీ: సీఓడీ నుండి ఐదేళ్ల కాలానికి సీబీజీ ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్‌కు 100శాతం విద్యుత్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌.
ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం సీబీజీ ప్లాంట్‌లను ఏర్పాటుకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు లీజు చొప్పున వ్యర్థ భూములను కేటాయించాలి. కలెక్టర్లు భూములున్నాయని ముందుకు వస్తే చాలా సంతోషం.
సోలార్‌ పార్క్స్‌:
5,853 ఎకాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌, 2,801 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో గాలివీడు సోలార్‌ పార్క్‌, 5,570 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌, 2,873 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం-2 అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌ (తలారిచెరువు), 5,944 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కడప అల్ట్రా మెగా సోలార్‌ పార్క్స్‌ ఏర్పాటు.
న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌
1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా దొనకొండలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా సీఎస్‌ పురంలో, 500 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా ఎన్‌.పి.కుంటలో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో సోలార్‌ పార్కుల ఏర్పాటు.
ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ఇప్పటికే ఉన్న హైవే కనెక్టివిటీతోపాటు రామాయపట్నం పోర్ట్‌కి సులభంగా యాక్సెస్‌ జరిగేలా తగిన భూమిని గుర్తించాలని ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

Previous Post

‘పీపుల్స్‌ ఫస్ట్‌’ పాలసీ!

Next Post

ఇన్‌సర్ట్‌ బాక్స్‌ ఐటెవమ్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక
ఆంధ్రప్రదేశ్

అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist