చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అధికారంలోకి రాగానే జీవో 217 రద్దు చేస్తాం మత్స్యకారులకు చంద్రబాబు హామీ

by చైతన్యరధం
May 18, 2023 at 7:01pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandrababu naidu

My aim is to develop the poor people : nara chandrababu naidu

Share on FacebookShare on TwitterShare on Whatsapp

టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ సర్కారు తెచ్చిన జీవో 217ను రద్దు చేస్తాం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వెల్లడించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగాగురువారం పెందుర్తి లో మత్స్యకారులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు వారి సమస్యలను చద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

వాటన్నింటిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

స్థానిక చేపల చెరువులోని చేపలను పట్టుకునే హక్కు స్థానిక మత్స్యకారులకే ఉండేలా నాడు అనుమతులు ఇచ్చామని చెప్పారు. మత్స్యకారుల పడవలకు డీజిల్ పై ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. జగన్ జీవో నెంబర్ 217 తెచ్చి మత్సకారులు స్థానిక నీటివనరులు, చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులను బోట్లు కొనుక్కోడానికి సబ్సిడీ ఇచ్చింది టీడీపీయేనని చెప్పారు. నేడు సవాలక్ష ఆంక్షలు, షరతులతో మత్స్యకారుల వృత్తినే దెబ్బతీశారన్నారు.

తెలుగు దేశం ఆవిర్భావం తరువాత బిసిలకు రాజకీయ అవకాశాలు వచ్చాయి.

బిసి వర్గాలకు తెలుగు దేశం ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్ల వల్లనే వారి నాయకత్వం పెరిగింది.

టిడిపి హయాంలో 34 శాతం ఉన్న బిసిల రిజర్వేషన్లు జగన్ అసమర్థత కారణంగా 24 కు శాతానికి తగ్గాయని ఆరోపించారు.

ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి బీసీలకు ఏం చేశాడు? ఒక్క పథకం అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. పది రూపాయిలిచ్చి వంద దోస్తున్నాడు. పప్పు, ఉప్పూ, గ్యాస్ సహా అన్నింటిలో ధరలు పెంచేశారు.
మద్యంపై జే ట్యాక్స్ వేసి దోచుకుంటున్నాడు. నాణ్యత లేని మద్యంతో మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు అని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ వనరులను దోచుకుంటున్నారు. విశాఖను దాదాపుగా కబ్జా చేసేశారు.

మత్స్యకారుల సమస్యలపై చర్చించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆదుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

Tags: ap political newschandrababuchandrababu latest newschandrababu latest speechChandraBabu Naiduchandrababu naidu latestchandrababu naidu news todaychandrababu naidu speechchandrababu public meetingchandrababu speechchandrababu speech todayDalit Bandhu CBNDalitBandhuCBNnara chandrababu naiduTDP Latest NewsTDP News
Previous Post

ఇసుక పాలసీ సరళతరం చేస్తాం నారా లోకేష్ వెల్లడి

Next Post

టిడ్కో ఇల్లు మీ ఆస్తి .. వదలిపెట్టొద్దు లబ్దిదారులకు చంద్రబాబు సూచన

మరిన్ని వార్తలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.