చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బకాయిలు మరిచి ధర్నాలా!

ఫీజు పోరు పేరిట వైసీపీ దగాకోరు రాజకీయం

by చైతన్యరధం
Feb 3, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ రెడ్డి పెట్టిన ఫీజు బకాయిలు రూ.4,271 కోట్ల
  • బటన్‌ నొక్కుడుతో చేసిన బడాయి
  • వేధింపులకు దిగిన విద్యాసంస్థలు
  • విలవిల్లాడిన తల్లితండ్రులు
  • సిగ్గు వదిలేసి తగుదునమ్మా అని ధర్నాలు

అమరావతి (చైతన్యరథం): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారయింది వైసీపీ బ్యాచ్‌ పరిస్థితి. ఈ నెల ఐదవ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టే ‘ఫీజుపోరు’ కార్యక్రమం పోస్టర్‌ను వైసీపీ దొంగల ముఠా అంతా కలిసి విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. దీనికి అనుమతివ్వాలని ఈసీకి లేఖ రాయడం మరీ వింతగా ఉంది. పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్ష అని పదేపదే వాగుతున్న జోగి రమేష్‌ తన పిచ్చి మాటలతో ప్రజలను భిక్షగాళ్లను చేసేశాడు. ప్రజలను భిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని విద్యా దీవెనగా మార్చి తామేదో ఘనకార్యం చేసి కొత్తగా పథకాన్ని సృష్టించినట్లు సిగ్గులేకుండా జగన్‌ ప్రచారం చేసుకున్నాడు. గతంలో విద్యార్థుల తరుఫున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసేది. కానీ జగన్‌ రెడ్డి ప్రచార ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థులను, వారి తల్లితండ్రుల్ని దారుణంగా మోసం చేశాడు. తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ ప్రచార పటొటాపానికి తెరతీశాడు. తన వికృత మనస్తత్వంతో ఖాతాలో ఎప్పుడు వేస్తాడో, ఎప్పుడు వేసేవాడో తెలీకుండా మాయ చేశాడు. కళాశాల యాజమన్యాలు మాత్రం విద్యార్థులను తీవ్రంగా వేధించాయి. కొన్ని చోట్ల హాల్‌ టిక్కెట్లు నిలిపేసి, పరీక్షలు రాయనిచ్చేది లేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశాయి. అవమానించాయి. ఇంత జరగుతున్నప్పటికీ జగన్‌ తన వికృత చేష్టలను వదల్లేదు. దిగిపోయే ముందు కూడా బటన్‌ నొక్కి డ్రామా ఆడాడు. బకాయిల కుప్ప పెట్టి పోయాడు.
2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ చేశారు. జగన్‌ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందిక,ి అదీ కూడా విడతల వారీగా ఇచ్చాడు. దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసగించి ఇంకా సిగ్గులేకుండా మాట్లాడడం వైసీపీ వాళ్ళకే చెల్లింది. విద్యా దీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారిని మానసిక క్షోభకు గురి చేసిన నీచుడు జగన్మోహన్‌ రెడ్డ్ణి. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఉన్నత విద్య చదివే అవకాశం లేక కొందరు, ఉద్యోగావకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు సతమతమయ్యారు. ఇంత చేసిన వైసీపీ మూకలు ఏ మొహం పెట్టుకుని ధర్నా చేస్తున్నారని విద్యార్థులు, వారి తల్లితండ్రులు నిలదీస్తున్నారు. వైసీపీ దరిద్రపు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి… ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ముందే కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించటం నిజమో..కాదో జగన్‌ రెడ్డి చెప్పాలి. 2021-22 విద్యాసంవత్సరంలో 4వ క్వార్టర్‌ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ యాజమాన్యం రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి తాఖీదు ఇచ్చింది లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజామా కాదా?చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్‌ నోటీసు అందింది నిజమా.. కాదా? విద్యార్థులను ఫీజు కోసం లీగల్‌ నోటీసులు అందుకునేలా చేసిన వైసీపీ వాళ్ళు నేడు ధర్నాల పేరిట డ్రామాలకు దిగటం చేయడం సిగ్గుచేటు. సిగ్గు అనే మాటకు అర్ధం తెలియని వాళ్ళు సైతం విద్యార్థులపై మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదం. 2023, డిసెంబర్‌ 17న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్‌ ఇయర్‌ నర్సింగ్‌ విద్యార్థులను నర్సింగ్‌ కళాశాల నుండి బయటకు పంపేసింది నిజమా.. కాదా? వైసీపీ దొంగల ముఠా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇవ్వని ఫీజులకు కూడా పెద్ద పెద్ద పేపర్‌ ప్రకటనలు ఇచ్చుకుని బాకా కొట్టుకుంది మీరు కాదా? జగన్‌ రెడ్డి పదవి నుండి దిగిపోయే ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ – రూ.2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు – రూ.989 కోట్లు, పీజీ ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టాడు. అందినకాడికి దోచుకున్నాడు. బెంగళూరు ప్యాలస్‌లో కూర్చొని నీచరాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్‌ రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అని జగన్‌ రాజకీయ అవసరం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫీజులు కూడా విడతల వారీ చెల్లింపులు అన్నాడు, కాలేజీలు అంగీకరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మంచి పేరున్న కాలేజీలకు దూరమయ్యారు… ఈ పాపం నీది కాదా జగన్‌ రెడ్డీ అని వారంతా ప్రశ్నిస్తున్నారు.
5 ఏళ్లకు నాలుగు విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే రూ.4,271 కోట్ల బకాయిలు పెట్టిన జగన్‌ రెడ్డే అసలు 420. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసింది. వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నది. విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇవేమీ పట్టని జగన్‌ రైతుపోరు అన్నాడు, అట్టర్‌ ఫ్లాప్‌ అయింది, అయినా సిగ్గులేని రాజకీయ నేత జగన్‌ రెడ్డికి బుద్ధి రాదు. ఫీజు పోరు పేరుతో కొత్త నాటకం మొదలెట్టాడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చూస్తే సైకోకు మనశ్శాంతి ఉండదు. ప్రజల చేత పేడ నీళ్లు మొహం మీద కొట్టించుకునే దాకా వైసీపీ నేతలకు కుదురుండదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-04-2026

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

Previous Post

క్రీడాకేంద్రంగా కర్నూలు

Next Post

అన్ని వర్గాలకూ మేలు చేకూర్చేలా కేంద్ర బడ్జెట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-04-2026

కార్యకర్త
@ April 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-04-2026

కార్యకర్త
@ April 12, 2026
రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist