చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

23న పల్లె పండుగ!

ఉప ముఖ్యమంత్రి కె పవన్‌కళ్యాణ్‌ పిలుపు

by చైతన్యరధం
Aug 20, 2024 at 6:20am
in ముఖ్య వార్తలు
ఏపీకి రూ.2812.98 కోట్ల ఉపాధి హామీ నిధులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామ సభలు
  • రెండు రోజులు ముందే దండోరాతో ప్రచారం చేయండి
  • ఉపాథి హామీ పనిదినాల కల్పనపై అవగాహన కల్పించాలి
  • 2024-25లో చేపట్టే పనులకు గ్రామసభల ఆమోదం
  • లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు, అధికారులు మనసుపెట్టాలి
  • గ్రామ సచివాలయాల సిబ్బందీ భాగస్వాములవ్వాలి
  • సమష్టి కృషితో దేశంలో అగ్రగామిగా నిలుద్దాం
  • ఉపాధి పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు
  • ఉప ముఖ్యమంత్రి కె పవన్‌కళ్యాణ్‌ పిలుపు
  • జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీలతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఆగస్టు 23న ఒకేరోజు గ్రామసభలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి కె వపన్‌కళ్యాణ్‌ వెల్లడిరచారు. గ్రామసభలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా పరిషత్‌ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీలు, ఎంపిడీవోలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామ సభలు విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ పంచాయితీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడంగా తాను నమ్ముతున్నానన్నారు. పంచాయితీరాజ్‌ వ్యవస్థలో గ్రామ పంచాయితీ నుంచి జిల్లా పరిషత్‌ వరకూ పటిష్టంగా ఉన్నప్పుడే అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతామని తద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించగలుగుతామన్నారు. దానిలో భాగంగానే ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 13వేల 326 గ్రామ పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందుని తెలిపారు.

ఉపాధిహామీ పధకంలో ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజుల పనిదినాలు కల్పనపై అవగాహన, కూలీల హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పథకం సద్వినియోగానికి పనుల వివరాలు గ్రామ సభలో అర్ధమయ్యే రీతిన వివరించాలని సూచించారు. గ్రామ సభ సమాచారాన్ని కనీసం రెండు రోజులు ముందే దండోరాతో ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా గ్రామసభ హాజరీ పెంచాలని స్పష్టం చేశారు. అదేవిధంగా డీపీవోలుల గ్రామసభ నిర్వహణపై గ్రామాల్లో సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టనున్న ఉపాధిహామీ పనులకు సంబంధించి గ్రామసభలో చర్చించి ఆమోదం తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకు, రైతులకు, గ్రామానికి ఉపయోగపడేలా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ సూచించారు.
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి కొంతమంది డ్వామా పీడీలు గ్రామాలను సందర్శిచడం లేదని, పని ప్రదేశాలను తనిఖీ చేయడం లేదని, సోషల్‌ ఆడిట్‌ సభలకు హాజరుకావడం లేదని, కిందిస్థాయి అధికారులపై నియంత్రణ లేదనే కొన్ని వాస్తవాలు తన దృష్టికి వచ్చాయని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. క్లస్టర్‌స్థాయిలో పనిచేసే ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్లడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకమీదట అలాంటి విధానాలను మార్చుకోవాలని సూచించారు. మండలస్థాయిలో పథకం అమలులో పూర్తి బాధ్యత వహించాల్సిన ఎంపీడీవోలు ఇది మనపని కాదన్నట్టు వ్యవహరించడం, కేవలం సంతకాలకే పరిమితం కావడం, పని ప్రదేశంలో మస్టర్లు తనిఖీ చేయకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పనికి సంబంధించిన రిజిష్టర్లు, వర్క్‌ఫైల్స్‌ చాలా మండలాల్లో సరిగ్గా నిర్వహించడం లేదని, ఇక మీదట ఎంపిడిఓలు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. మండలస్థాయిలో జరిగే అవకతవకలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్‌ హెచ్చరించారు.

బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి
ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి ఏపీఓలు, ఇసిలు, టిఏలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు బోగస్‌ అటిండెన్సు సహా పనికిరాకుండా హాజరు వేయడం, పనిచేయకుండా చేసినట్టు చూపడం, తక్కువ పనిచేసి ఎక్కువ పని నమోదు చేయడం వంటి అవకతవకలు చేస్తున్నట్టు గమనించామని.. అలాంటివి ఇకముందు సహించబోమన్నారు. పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సిన సోషల్‌ ఆడిట్‌ విభాగంలోనూ అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని, నిఘా విభాగంపైనే నిఘా పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే.. పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధమవుతోందన్నారు. అవినీతి ఏ స్థాయిలో జరిగినా క్షమించేది లేదని ఫీల్డు అసిస్టెంట్‌ స్థాయినుండి పీడీ వరకూ సోషల్‌ ఆడిట్‌ గ్రామస్థాయి ఆడిటర్‌ నుంచి రాష్ట్రస్థాయి డైరెక్టర్‌ వరకూ ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో బాధ్యతాయుతంగా సమర్ధవంతంగా పనిచేసే అధికారులు, సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఇకమీదట ఉపాథి హామీ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు మనమందరం సమష్టిగా కలిసి పనిచేసి.. గ్రామాల అభివృద్ధి ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్ధామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆకాంక్షించారు. సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ సోషల్‌ ఆడిట్‌ పబ్లిక్‌ హియరింగ్‌కు డ్వామా పీడీలు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈనెల 23 నుంచి జరిగే ప్రత్యేక గ్రామ సభల్లో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, రీచార్జి పిట్‌ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు కృష్ణతేజ్‌, ఈఎన్సీలు బాలూ నాయక్‌, సంజీవరెడ్డి, వాటర్‌షెడ్‌ డైరెక్టర్‌ పీవీఆర్‌ఎం రెడ్డి, అదనపు కమిషనర్‌ సుధాకర్‌ రావు, జాయింట్‌ కమినర్‌ శివప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post

జగనన్న భూ సర్వే పెద్ద బోగస్‌

Next Post

కరవనేదే ఉండకూడదు

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
జయహో బీసీ…
ఆంధ్రప్రదేశ్

జయహో బీసీ…

చైతన్యరధం
@ August 19, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist