చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశ్వాస పునరుద్ధరణ!

సింగపూర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Aug 1, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విశ్వాస పునరుద్ధరణ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచిన పరిణితి
ఏపీ అనుకూలతలపై సమర్థ ప్రసంగాలు, చర్చలు
సింగపూర్‌ టూర్‌ సక్సెస్‌తో స్వదేశానికి చేరిన యువనేత

సింగపూర్‌ (అమరావతి): రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేష్‌ చేసిన సింగపూర్‌ పర్యటన విజయవంతమైంది. నాలుగురోజుల పర్యటన ముగించుకొని గురువారం స్వరాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్‌కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్‌ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్‌ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీవినీ ఎరుగనిరీతిలో సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఇనుమడిరపజేసింది. నాలుగురోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో వన్‌ టు వన్‌ చర్చలు 19, జి టు జి (గవర్నమెంటు టు గవర్నమెంట్‌) సమావేశాలు 6, 4 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 4 సైట్‌ విజిట్లు, రోడ్‌ షో/ డయాస్పోరా ఈవెంట్స్‌ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేష్‌ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగపూర్‌ వెళ్లిన బృందానికి సామాన్య తెలుగు ప్రవాసభారతీయుడి నుంచి… ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ఈనెల 27న తొలిరోజు ఏపీఎన్‌ఆర్‌టి ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్‌ చేసిన ప్రసంగం సింగపూర్‌ ఎన్‌ఆర్‌ఐలలో స్ఫూర్తినింపింది. ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడంలో ఎన్‌ఆర్‌ఐలు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలని లోకేష్‌ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని నింపింది. 4రోజుల పర్యటనలో ఎయిర్‌బస్‌, ఎవర్‌వోల్ట్‌, గూగుల్‌ క్లౌడ్‌, మైక్రో సాఫ్ట్‌, మురాటా ఇంజనీరింగ్‌, కెరియర్‌, ఇన్ఫినియన్‌, ఐవిపి సెమి, క్యాపిటాల్యాండ్‌, ఎ బీమ్‌ కన్సల్టింగ్‌, డిటిడిఎస్‌ వంటి గ్లోబల్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ ఫలవంతమైన చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు నెలకొన్న అనుకూలతలు, అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ విధానాలు, అందజేస్తున్న ప్రోత్సాహాకాలు, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను వివరిస్తూ మంత్రి జరిపిన చర్చలు పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాయి. ఏపీలో పరిశ్రమలు స్థాపించడం వల్ల కలిగే ప్రయోజనాలను లోకేష్‌ ద్వారా ఆసక్తిగా తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు తమ సంస్థల ఉన్నతస్థాయి బృందాలతో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ రెండోరోజు ఏపీ-సింగపూర్‌ బిజినెస్‌ ఫోరం రోడ్‌ షోలో మంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమదారులను ఆకర్షించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్‌ పర్యటనల తర్వాత సింగపూర్‌లో మంత్రి లోకేష్‌ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతమై.. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026

విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆహ్వానించింది.

Previous Post

భయం నీడలో జగన్‌రెడ్డి!

Next Post

2న అన్నదాత సుఖీభవ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-09-2026

కార్యకర్త
@ September 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-09-2026

కార్యకర్త
@ September 12, 2026
ఆంధ్రప్రదేశ్

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 
ఆంధ్రప్రదేశ్

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-09-2026

కార్యకర్త
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
ఆంధ్రప్రదేశ్

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి
ఆంధ్రప్రదేశ్

రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

చైతన్యరధం
@ September 11, 2026
Load More

ముఖ్య వార్తలు

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

దస్త్రాల పరిష్కారంలో జాప్యం వద్దు.. వేగం పెంచాలి

చైతన్యరధం
@ September 12, 2026
పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

పెన్షన్లు-సంక్షేమం కోసం చిన్న కుటుంబాలుగా విడిపోవద్దు 

చైతన్యరధం
@ September 12, 2026
రివ్యూలు కాదు… రిజల్ట్స్ కావాలి

సీసీఎన్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

చైతన్యరధం
@ September 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist